ట్రాఫిక్ కెమెరాకు అడ్డం వచ్చి.. సిబ్బందితో పాటు 2రోజులు డ్యూటీ చేశాయి ఆ పక్షులు. ఆ ఫొటోలను ట్రాఫిక్ పోలీసులు పోస్టు చేయడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయాయి. లండన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియా కథనం ప్రకారం.. కెమెరా ముందుగా సీగల్స్ అనే రెండు పక్షలు చాలా సేపు 2 రోజులు చక్కర్లుకొట్టాయి. కొన్ని సార్లు కెమెరాకు అడ్డంగా నిల్చొని ట్రాఫిక్‌ను పోలీసులకు కనిపించకుండా చేశాయి. పక్షుల గురించి చెప్పుకొచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. తాము పక్షి కంటితో లండన్ ట్రాఫిక్ చూశామని చెప్పుకొచ్చారు. అవి రెండు రోజుల పాటు కెమెరా వద్దే గడపడంతో డ్యూటీ చేసి తమ సహోద్యుగులు అయిపోయాయని అన్నారు. వాటికి గ్రేమ్ అండ్ స్టీవ్ నిక్ నేమ్స్ కూడా పెట్టారు.
కానీ, అవి తమ ముక్కుతో కెమెరాలను పొడవకుండా మంచి పని చేశాయని ట్రాఫిక్ పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు.
Our cameras usually give us a bird’s eye view of traffic across London, but we’d like to thank our new colleagues Graeme and Steve for helping out at beak times. pic.twitter.com/lsIDhD8nL2
— TfL Traffic News (@TfLTrafficNews) May 1, 2019
Due to popular demand, a quick update from our reporter just north of the Blackwall Tunnel….. pic.twitter.com/NxKVMqGca3
— TfL Traffic News (@TfLTrafficNews) April 30, 2019
The post ట్రాఫిక్ కెమెరాను మూసేసి వైరల్‌గా మారిన పక్షులు, ఎంతకీ అక్కడ ఏం చేస్తున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2vzB60t
No comments:
Post a Comment