మొటిమలు, మచ్చలు చంద్రబింబం లాంటి ముఖాన్ని మచ్చల పాలు చేస్తాయి. అలాగే ఆ మచ్చలు పోవాలంటే కొద్దిపాటి సమయం కేటాయించి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
తేనే
మీ చర్మానికి తేనేను పూసి, కాస్త ఎండే వరకు కొంత సమయం వేచి ఉండండి. తేనే మొటిమల నివారణకు మరియు చర్మాన్ని సున్నితంగా మారటానికి శక్తివంతంగా పని చేస్తుంది
బంగాళదుంప
ఒక పచ్చి బంగాళదుంపను తీసుకోండి, దానిపై ఉండే బాహ్య చర్మాన్ని తోలగించండి. ఒక పలుచని గుడ్డను తీసుకొని, అందులో ఉంచి గట్టిగా కట్టడం వలన ఒక ప్యాడ్’ల ఏర్పడుతుంది. ఈ ప్యాడ్’ను మొటిమల ప్రభావిత ప్రాంతంలో 10 నిమిషాల పాటు, వలయాల రూపంలో రాయండి. తరువాత గోరుఎచ్చని నీటితో కడిగి వేయండి. ఇలా చేయటం వలన చర్మం పైన ఉండే నల్లటి వలయాలు మరియు వివిధ రకాల మొటిమలు తోలగిపోతాయి.
టూత్ పేస్ట్
మొటిమలతో ప్రభావితం అయిన ప్రదేశంలో ఈ టూత్ పేస్ట్’ను రాసి ఎండనివ్వండి. దీనిని ఇలాగే రాత్రి మొత్తం ఉంచి, ఉదయాన లేసిన తరువాత కడిగివేయండి. ఇలా కొంత సమయం వాడిన తరువాత ఎవైన చర్మ సమస్యలు కలిగినట్లయితే వెంటనే ఈ ఔషదాన్ని వాడటం మానేయండి. కారణం మీ చర్మం టూత్ పేస్ట్ విషయంలో సున్నితత్వాని కలిగి ఉండటం వలన ఇలా జరుగుతుంది. దీనికి బదులుగా ఇలాంటి చర్యలను కలిగి ఉన్న క్యాలమైన్ లోషన్ కూడా వాడి చూడండి.
The post మొటిమలు, దానివల్ల వచ్చిన మచ్చలు పోవాలంటే ఇలా చేయండి appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2PGq2rw
No comments:
Post a Comment