etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, June 19, 2019

జగన్ పార్టీ లో ఉంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసిన కమెడియన్ పృథ్వి . ఏంటి చాల వింతగా ఉంది కదా . పూర్తి విషయం తెలిస్తే షాక్ అవుతారు

ఇటీవల జగన్ పార్టీ తరుపున ఆరాచరం లో పాల్గొన్న కమెడియన్ పృథ్వి . ప్రత్యర్థి పార్టీ ల పై కాస్త ఘాటు అయ్యిన విమర్శలె చేసారు . ఈ క్రమం లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పై కూడా కొంచెం ఘాటు గానే విమర్శలు గుపించిన సంగతై తెలిసిందే . అంటే కాకూండా జగన్ విజయం సాధించిన తరవాత మెగా స్టార్ చిరంజీవి పై పృథ్వి తనదయిన శైలి లో నోటికి పని చెప్పారు .

ఎప్పుడు చిరంజీవి కుటుంబానికి కానీ పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహితుడు గ ఉంది పృథ్వి రాజకీయాలా కోసం ఆలా మాట్లాడం సరి కాదు అని చాల మంది విమర్శించారు . ఏది ఏమయినా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా పృథ్వి పై గట్టిగ నే విరుచుపడ్డారు . సోషల్ మీడియా లో , బయట మీడియా చానెల్స్ లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కూడా గట్టిగానే స్పందించరు . ఇది ఎలా ఉంటె పవన్ కళ్యాణ్ పృథ్వి కి సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తున్నాడు అంటూ ఈ మధ్య కాలం లో చాల పుకారులు షికారులు చేసాయి . ఇలా ఈ విష్యం గురించి సోషల్ మీడియా లో కథలు కథలు గా చెప్పుకుంటున్నారు.

 

అయ్యితే నిన్న జరిగిన ఒక మీడియా సమావేశం లో నటుడు పృథ్వి పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసాడు .పవన్ కళ్యాణ్ అలంటి వాడు కాదు అం . పవన్ కళ్యాణ్ బంగారం లాంటి వద్దు . ఎంతో మంది పెద్దలకి సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చాల గొప్ప వ్యక్తి అని . పవన్ కళ్యాణ్ ముక్కి సూటి మనిషి అని చాల నిజాయితీ పరుడు అని వెనకేసుకు వచ్చాడు . పవన్ కళ్యాణ్ కి తనకు రాజకీయం గా వేరు వేరు పార్టీ లు అయ్యిన . పవన్ కళ్యాణ్ ని పార్టీ తరుపున వ్యతిరేకించ కానీ వ్యక్తి గతకం గ కాదు అని చెప్పుకొస్తూ పవన్ కళ్యాణ్ ని ఆకాశాన్ని ఎత్తేసాడు పృథ్వి

The post జగన్ పార్టీ లో ఉంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసిన కమెడియన్ పృథ్వి . ఏంటి చాల వింతగా ఉంది కదా . పూర్తి విషయం తెలిస్తే షాక్ అవుతారు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2WUeJOy
via IFTTT

No comments:

Post a Comment