etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, March 11, 2019

ఇథియోపియాలో కూలిన విమానం: 157 మంది మృతి

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. 149 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బందితో ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబా నుంచి కెన్యాకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు ఎయిర్ లైన్స్ వర్గాలు తెలిపాయి.

ఆదివారం ఉదయం స్ధానిక కాలమానం 8.44 గంటలకు ఇథియోపియా రాజధాని నుంచి టేక్ ఆఫ్ అవుతుండగా.. విమానం కూలిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇథియోపియా ప్రధాని అభి అహ్మద్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

The post ఇథియోపియాలో కూలిన విమానం: 157 మంది మృతి appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2Cej9s9

No comments:

Post a Comment