etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, May 11, 2019

వినయ విధేయ రామ HD ఫుల్ మూవీ ఎక్లూసివ్ గా మీ కోసం

రంగస్థలం లాంటి అఖండ విజయం తర్వాత సెన్సషనల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆకాశాన్ని అంటిన భారీ అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా విఫలమైంది..కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఎవ్వరు ఊహించని వసూళ్లు సాధించి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా ఎలాంటిదో అర్థం అయ్యేలా తెలియచేసింది..సుమారు 70 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు మినిమం లాస్ వచ్చేలా చేసింది..కానీ ఆ స్వల్ప నష్టాలు చవి చూసిన డిస్ట్రిబ్యూటర్లకు రామ్ చరణ్ తిరిగి డబ్బులు ఇచ్చి తన వల్ల ఎవ్వరు నష్టపోకూడదు అని మరో సారి నిరూపించాడు..ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా మన అందరి ముందుకి మరోసారి రాబోతుంది

ఇక అసలు విషయానికి వస్తే వినయ విధేయ రామ పూర్తి చిత్రం HD క్వాలిటీ తో అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది ..ఇటీవలే మలయాళం ,తమిళం బాషలలో విడుదల అయినా ఈ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో మనకి అందుబాటులోకి రానుంది..ఇప్పటికే ఈ సంక్రాంతికి విడుదల అయినా తెలుగు సినిమాలు అన్ని అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తున్నాయి..వరుణ్ తేజ్ – వంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం F2 ,నందమూరి బాలకృష్ణ నటించిన “NTR కథానాయకుడు ” నాగ చైతన్య నటించిన మజిలీ చిత్రాలు ఆమెజాన్ పైనే లో విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఇంకా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద పెను సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం “KGF ” కూడా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది..ఇప్పుడు వినయ విధేయ రామ ఒక్క అమెజాన్ ప్రైమ్ లో మాత్రమే కాకుండా యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది..ఆ లింక్ ని మీరు క్రింద చూడవచ్చు

Link : https://www.youtube.com/watch?v=VnNg2X98rIo

ఇది ఇలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతము #RRR మూవీ షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం..రెండవ షెడ్యూల్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది..సుమారు 300 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత DVV దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం లో ఒక్క రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మినహా మిగిలిన నటీనటుల వివరాలు ఎంతో గోప్యంగా ఉంచారు రాజమౌళి..ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ ,ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..రామ్ చరణ్ ఈ సినిమాకి ఏకంగా 28 కోట్ల రూపాయిలు తీసుకుంటున్నాడు అని టాక్..జూనియర్ ఎన్టీఆర్ కి కూడా దాదాపుగా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తో సరిసమానంగా ఇస్తున్నారు అంట..బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఈ ముల్టీస్టార్ర్ర్ కోసం యావత్తు భారత దేశం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది

The post వినయ విధేయ రామ HD ఫుల్ మూవీ ఎక్లూసివ్ గా మీ కోసం appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2Vjguns
via IFTTT

No comments:

Post a Comment