etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, April 23, 2019

ఈ రాసుల వారికి కోట్లు సంపాదించే తెలివి ఎక్కువ…ఇంకా ఎన్నో …..?

డబ్బు బాగా సంపాదించాలని ప్రతి ఒక్కరి కల. కొందరు దాని కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు కానీ ప్రయోజనం ఉండదు మరికొందరు అసలు కష్టపడకుండానే బాగా సంపాదిస్తారు. మన జీవితంలో ఎంత సంపాదించుకోగలమో మన జన్మ రాశిని పట్టి చెప్పవచ్చు అంటున్నారు జోతిష్య నిపుణులు. కొన్ని రాసులకు ఐశ్వర్యం సులువుగా వస్తుంది అవేంటో తెలుసుకోండి. కన్య రాశి వారు ……ఇప్పుడున్న కోటీశ్వరుల్లో ఈ రాశికి చెందిన వారే అధికం. వీరిలో జాగ్రత్తగా వుండే గుణం ఎదయినా పని చేసే సామర్ధ్యం వీరిలో ఉంటుంది. ఏ పనినైనా మొదలు పెడితే అది పూర్తి అయ్యేవరకు నిద్రపోరు. ఏ పని చేసిన జాగ్రత్తగా వుంటారు.

వృశ్చిక౦ ……వీరు మానసికంగా చాలా దృడంగా వుంటారు. ఏవైనా కొత్తవి నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు పరిశోధించడంలో అన్ని రాసుల వారికన్నా ముందుంటారు. జీవితంలో అన్ని తెలుసుకివాలని ఆసక్తిగా వుంటారు. మా జీవితం మాది అన్నట్టుగా ఉంటుంది వీరి ప్రవర్తన. సింహ …….ఎదుట వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. కొన్ని సార్లు ఆలోచన కంటే కార్య ఆచరణకే ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులను ముందుండి నడిపించే గుణం వీరి సొంతం. వీరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తిసామర్ధ్యాలు ఎక్కువ. వీరికి పొత్తుకతోనే నాయకత్వ లక్షణం కలిగి ఉంటారు.

వృషభ రాశి …...వీరికి వారిపై నమ్మకం తక్కువ. వీరికి సహనం ఎక్కువ, మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అది వారి లక్ష్య సాధనకు ఉపయోగ పడుతుంది. ఈ రాశి వారికి డబ్బు కాపాడుకివడం చిన్నప్పటినుండి అలవాటు అయిపోతుంది. కర్కాటక రాశి ……వీరికి కుటుంబాన్ని ప్రేమిచే గుణం ఎక్కువగా ఉంటుంది. ఎదుట వారికోసం త్యాగం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో జాలి దయ గుణాలు ఎక్కువ. సమయాన్ని బట్టి వీరికి చిరాకు ఎక్కువగా కనిపిస్తాయి. ఎదుట వారికి సాయపడలి అని అనుకుంటారు కెరీర్ విషయంలో చాలా ముందు చూపు కలిగి ఉంటారు.

The post ఈ రాసుల వారికి కోట్లు సంపాదించే తెలివి ఎక్కువ…ఇంకా ఎన్నో …..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2XBkjWU

No comments:

Post a Comment