etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, April 5, 2019

ఆ నిర్మాత అవకాశం ఇస్తాను రా అన్నాడు, కానీ చివరికి …! నటి ఆవేదన.

దక్షిణాది పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ మరాఠీ.. నటి శ్రుతి మరాఠే తను దక్షిణాదిలో సినిమాలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సంఘటనను ఎదుర్కొన్నానని అంటున్నారు. ఆమె ఈ విషయాన్ని ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ద్వారా తెలిపారు. “16 ఏళ్ల వయస్సు నుంచి సినీ పరిశ్రమలో చాలా అవమానాలు ఎదుర్కోన్నాను. సెలబ్రెటిలు జీవితాలు చాలా ఆనందంగా సాగుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నా కెరీర్ మెుదట్లో దక్షిణాది సినిమాల్లో నటించాను. ఓ సినిమా కోసం దర్శకుడు బికిని వేసుకోవాలన్నాడు. అతనికి ఎదురుచెప్పకుండా ఒప్పకున్నాను. తర్వాత మరాఠి షోలా ద్వారా నాకు బాగా పాపులారిటీ వచ్చింది. అనంతరం మరాఠీ ఇండస్ట్రిలో కొనసాగాను.

‘కొన్ని మాటలు మన ఆత్మవిశ్యాసాన్ని దెబ్బతిసేలా ఉంటాయి. అలాంటి మాటలను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోయాను. అయితే సినిమాలో నన్ను నటించమని ఓ నిర్మాత నన్ను కలిశారు. మెుదట్లో గౌరవంగా మాట్లాడిన తాను తర్వాత అతని మాటలు గాడి తప్పాయి. నాతో సన్నిహితంగా ఉంటావా అని తన నిజాస్వరూపాన్ని బయటపెట్టాడు. దానికి నేను దీటుగానే జవాబు ఇచ్చాను. హీరోను కూడా ఇలాగే అడిగావా?’ అని అడిగేశాను. దీంతో అతను షాకయ్యాడు. అతడి నేను అలా ప్రశ్నంచినప్పుడు ప్రతి ఆడపిల్ల జీవితాన్ని దృష్టిలో ఉంచుకున్నాను. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని తెలియజేయవు. నేను సాధించిన విజయాలే నా ప్రతిభ ఎంటో చెబుతాయి’ అని పేర్కొన్నారు. సెలబ్రెటీల జీవితాలలో జరిగిన అనుహ్యమైన సంఘటలను ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తెలియజేస్తుంటారు. ఈ క్రమంలోనే నటి శ్రుతి మరాఠే తన అభిప్రాయాలను తెలియజేశారు.

The post ఆ నిర్మాత అవకాశం ఇస్తాను రా అన్నాడు, కానీ చివరికి …! నటి ఆవేదన. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2VpyopH

No comments:

Post a Comment