etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, May 13, 2019

Breaking News: చిరంజీవి – పవన్ కళ్యాణ్ ముల్టీస్టార్ర్ర్ సినిమా గురించి బయటపడిన సంచలన నిజం…షాక్ లో ఫాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ప్రస్తుతం ఈ పేరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచనలం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..జనసేన పార్టీ ద్వారా సమస్యల పట్ల ఆయన చేస్తున్న పోరాటం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్కొక్క స్థానం లో జనసేన పార్టీ అభ్యర్థులు అధికార టీడీపీ ,ప్రతిపక్ష వైసీపీ పార్టీల నేతలకు వెన్నులో వణుకు పుట్టించారు..దీనితో జనసేన పార్టీ 50 స్థానాల్లో గెలవడం ఖాయం అని అనేక సర్వేలు చెప్తున్నాయి..ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఏఎన్నికలు అయిపోయాయి కనుక మల్లి సినిమాల్లోకి వస్తున్నాడు అని వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగాయి..పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బ తియ్యడం కోసం ఇంతకీ అయినా దిగజారే పచ్చ మీడియా దీనిపై వరుస కథనాలు కూడా ప్రచురితం చేసింది

పవన్ కళ్యాణ్ తో గబ్బర్సింగ్ లాంటి సంచలన విజయం అందించిన హరీష్ శంకర్ దర్శకత్వం లో మల్లి పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు అని..మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అని జోరుగా ప్రచారం కొనసాగింది..అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని ,పవన్ కళ్యాణ్ గారిని నేను కలిసి దాదాపుగా 2 సంవత్సరాలు పైన దాటింది అని..దయచేసి అసత్య ప్రచారాలు చెయ్యకండి అని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..అంతే కాకుండా చిరంజీవి – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా పవన్ కళ్యణ్ అతిధి పాత్ర పోషిస్తున్నాడు అనే వార్తలు కూడా పచ్చ మీడియా లో ప్రచురితమైనది..అయితే ఇందులో లాంటి నిజం లేదు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా స్పష్టం చేసారు..పవన్ కళ్యాణ్ తన జీవితం ని రాజకీయాలకే సమర్పించాడు అని..ఆయనకి సినిమాల మీద పూర్తిగా ఆసక్తి పోయింది అని జనసేన పార్టీ నాయకులూ కూడా స్పష్టం చేసారు..కావున ఇన్ని రోజులు సోషల్ మీడియా లో ప్రచారం అయినా వార్తలు అన్ని అబద్దాలే అని మరోసారి నిరూపితమైనది..గతం లో కూడా పవన్ కళ్యాణ్ పై ఇలాంటి అసత్య ప్రచారాలు ఎన్నో జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..కాలం గడుస్తున్నా కొద్దీ అవి పూర్తిగా అసత్యాలు అని తేలాయి..నిజాయితీగా ఒక్క మనిషి ప్రజల కోసం పోరాడుతుంటే ఇన్ని అవాంతరాలు వస్తాయా అని అభిమానులు ఎంతో బాధపడుతున్నారు

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post Breaking News: చిరంజీవి – పవన్ కళ్యాణ్ ముల్టీస్టార్ర్ర్ సినిమా గురించి బయటపడిన సంచలన నిజం…షాక్ లో ఫాన్స్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2vW3kCE
via IFTTT

No comments:

Post a Comment