వైసీపీ పదవుల కోలాహలం మెదలైనది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమితులు అవుతున్నట్టు సమాచారం. వైవీ నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వైవీ సుబ్బారెడ్డి పార్టీకి చేసిన సేవలు గృట్టించి పార్టీ నాయకులూ శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు స్థానం నుంచి పోటీ చేయకుండా ఉండి పోయారు.
దీనిపై అన్నివర్గాలలో మంచి స్పందన వస్తుంది, అలాగే ముందు ఈ పదవికి మోహన్ బాబు అని ప్రచారం జరిగిన చివరికి వైవీ ని పదవి వరించింది.
The extravagance of the VCP posts is mediocre. YSRCP’s senior leader and former member of the Lok Sabha Vivi Subbara Reddy is appointed as Chairman of the Board of Tributes. Officials said the Vivek appointment orders are likely to be issued. Party leaders and Sri Vice-Jagan Mohan Reddy have been informed that the party’s services to the Vaivi Subba Reddy party were taken up. Along with fellow MPs, they have been sacrificed. On the orders of party president YS Jaganmohan Reddy, in the wake of the party’s internal adjustments in the 2019 elections, This is a good response to all the subjects, as well as the post of Mohan Babu before the post.
The post టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2WMUSoq
via IFTTT
No comments:
Post a Comment