1952 జనవరి 11న జోర్డాన్ రాజ్యాంగం రూపొందించబడింది. తరువాత దీనికి పలుమార్లు దిద్దుబాట్లు జరిగాయి. సమిపకాలంలో 2014 లో దిద్దుబాటు జరిగింది. జోర్డాన్ రాజ్యాంగం 97వ ఆర్టికల్ న్యాయవ్యవస్థ స్వతంత్రాన్ని ధ్రువీకరిస్తుంది. న్యాయాధికారులు రాజు అంగీకారంతో నియమించబడతారు. న్యాయవ్యవస్థ ” హయ్యర్ జ్యుడీషియల్ కౌంసిల్ ” ఆధ్వయంలో నిర్వహించబడుతుంది. రాజ్యాంగంలోని 99వ ఆర్టికల్ కోర్టులను మూడు వర్గాలుగా విభజిస్తుంది. అవి వరుసగా సివిల్, రిలీజియస్ మరియు స్పెషల్. సివిల్ కోర్టులు సివిల్ మరియు క్రిమినల్ కేసులను పరిష్కరిస్తాయి. అయితే
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ గేమ్ పబ్‌జి మొబైల్‌ను నిషేధిస్తున్నట్లు జోర్డాన్ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గేమ్‌ను ఆడుతున్నందువల్ల పిల్లలు, యువతపై ఎక్కువగా నెగెటివ్ ప్రభావం పడుతుందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఈ గేమ్‌ను నిషేధిస్తున్నామని జోర్దాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల పిల్లలు, యువతలో హింసా ప్రవృత్తి పెరుగుతుందని, వారిలో ఒకర్నొకరు వేధింపులకు గురిచేసుకునే అవకాశం ఉందని అక్కడి సైకాలజిస్టులు ఇప్పటికే ఎన్నోసార్లో జోర్డాన్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడ పబ్‌జి మొబైల్ గేమ్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ గేమ్‌ను ఎవరూ, ఎక్కడా ఆడకూడదని అక్కడ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ గేమ్‌ను ఇప్పటికే ఇరాక్, నేపాల్‌తోపాటు మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలోనూ నిషేధించిన విషయం విదితమే..!
The post ఈ దేశంలో మొబైల్ గేమ్‌పై నిషేధం, ఎక్కడో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2S2EvPV
No comments:
Post a Comment