ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. 24న తాడేపల్లికి తిరిగి అయన వస్తారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొని అనంతరం సాయంత్రం హైదరాబాద్ వెళ్ళనున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు వెళ్లనున్నారు. సీఎం చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని 17న డల్లాస్‌లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని అక్కడ వైసీపీ శ్రేణులతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి తిరిగి ఇండియా కు రానున్నారని సమాచారం.
The post జగన్ అమెరికా పర్యటన వివరాలు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/31zUcRQ
via IFTTT
No comments:
Post a Comment