తెల్ల జుట్టు మీద కొన్ని అపోహలతో మీరు గందరగోళం చెందుతున్నార? కొన్ని అపోహల వెనుక దాగిఉన్న వాస్తవాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?తెల్ల జుట్టును నివారించుకోవడం కోసం కొన్ని వాస్తవాలను ఈ క్రింది విధంగా తెలుసుకోండి… చిన్న పిల్లల నుండి నడి వయస్కుల వరకు అందరిని బాగా వేధించే సమస్య తెల్ల వెంట్రుకలు. అధిక ఒత్తిడి మూలంగానో, జన్యులోపం వల్లనో కారణం ఏదైనా కాని, తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండేందుకు మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. వీలైనంత ఎక్కువగా ఐరన్, కాల్షియమ్ లభించే ఆహారం తీసుకోవటం మంచింది.
1. చిక్కుడు జాతికి చెందిన బీన్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
2. గుడ్లు, ఆకుకూరలు వారంలో నాలుగుసార్లు తినాలి.
3. ఏ-విటమిన్ అధికంగా లభించే క్యారెట్ తీసుకోవాలి.
4. లివర్ లో ఐరన్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. కాబట్టి, లివర్ ఎక్కువగా తినటానికి మక్కువ చూపండి.
The post మీకు తెల్ల వెంట్రుకలు వచ్చాయా …? ఇలా చేస్తే మీకు జీవితంలో తెల్ల వెంట్రుకలు రానే రావు, ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Lz53oS
No comments:
Post a Comment