etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, November 19, 2019

మన శరీరానికి వేరు శనగ ఎంత ఉపయోగమో తెలుసా ..?

వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనె గింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంట నూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట. వేరుశెనగ జన్మస్దలము దక్షిణ అమెరికా. వేరుశెనగ ఉష్ణ మండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగా వుండు వ్యవసాయ భూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలలో వేరుశెనగ నూనె వాడకం ఎక్కువ. వేరుశనగ ‘లెగుమినస్’ జాతికి చెందిన మొక్క. వేరు శనగతో చాలా లాభాలున్నాయంటున్నారు పరిశోధకులు. వేరు శనగతో ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం.

1. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది
2. బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది
3. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
4. ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతుంది
5. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
6. విటమిన్ ఈ అధికంగా లభిస్తుంది
7. ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది

The post మన శరీరానికి వేరు శనగ ఎంత ఉపయోగమో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2qjfo1Q

No comments:

Post a Comment