ఇప్పుడు అందరినీ వేదిస్తున్న సమస్య అధిక బరువు.. బరువు తగ్గడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. కానీ ఈ టెక్నిక్ ను పాటిస్తూ మిశ్రమాన్ని గనుక వాడారంటే అధిక బరువును ఇట్టే తగ్గించేసుకుంటారు. 15 రోజులు క్రమం తప్పకుండా వాడితే మంచి రిజల్టు వస్తుందని ప్రయోగాత్మకంగా రుజువైంది.
కావాల్సిన పదార్థాలు:
* ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి
* ఒక గ్లాస్ నీళ్లు
ఒక గిన్నెలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని పావు లీటర్ (250ఎంఎల్) నీటిని కలిపి ఐదు నిముషాల పాటు వేడి చేయాలి. తర్వాత నీటిని పది నిముషాలు చల్లబర్చాలి. ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో ఉదయం వేళ తాగాలి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
తెనేతో..
* 1 కప్పు గోరు వెచ్చని నీరు,
* 1 టేబుల్ స్పూన్ తేనె,
* 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం,
* 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
పైన చెప్పిన పదార్థాలను ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.అధిక బరువు సమస్య దూరమవుతుంది.
అధిక బరువును తగ్గించుకునే సులువైన టెక్నిక్ ఇది.
The post చిన్న టెక్నిక్ తో .. 10 రోజుల్లో సన్నబడతారు…ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/small-triks-10days-weight-loss/
No comments:
Post a Comment