మనిషి తన మేథస్సుని ఉపయోగించి ఎన్ని అద్భుతాలనైనా చేయగలడు. సృష్టించిన దేవుడు కూడా ఔరా.. ఏమీ ఈ మానవుని తెలివితేటలు.. నన్ను కూడా సంకటములో పడవేయనున్నాడు అని ఒకింత ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేలా చేస్తున్నాడు. తన తెలివితేటలతో కంప్యూటర్‌ని కనుగొన్నమనిషి ఇంజనీరింగ్ బ్రెయిన్‌తో మరెన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఫారిన్ పురవీధుల్లోకి ఓ పే.. ద్ధ మనిషి వస్తున్నాడు. అడ్డొచ్చిన వాళ్లందర్నీ తన ట్రాలీలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోతాడు జాగ్రత్త.. అంటూ ముందుగానే ప్రచారం చేసారు అధికారులు.
అడ్డొస్తేకదా.. సరే అడ్డంగా లేకుండా దూరంగా నిలబడి చూస్తామంటూ.. ఆ వింత మనిషిని చూడ్డానికి జనం క్యూ కట్టారు. ట్రాలీలో వ్యక్తుల్ని తనే బంధించి ఎక్కడికైనా లాక్కెళుతున్నాడేమో అనిపించేలా రూపొందించారు ఇంజనీర్లు ఈ బొమ్మని. ట్రాలీలోని వ్యక్తులు కూడా రబ్బరు బొమ్మల్లా కిందికి దూకేస్తున్నారు.. పైకి ఎక్కేస్తున్నారు. ఈ భారీ విగ్రహం ముందు మనుషులందరూ చిన్న చిన్న బొమ్మలుగా మారిపోయినట్లు అనిపిస్తున్నారు. ఈ వింత దృశ్యాన్ని చూడ్డానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టపడ్డారు.
The post బాబోయ్.. ఎంత పే..ద్ద మనిషి.. అంత భారీగా ఎలా!! నమ్మరా ..?ఈ వైరల్ వీడియో చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2uiS7LA
No comments:
Post a Comment