ఈ రోజుల్లో మనం పడుతున్న ఎన్నో ఇబ్బందుల్లో దోమల బాధ చాలా ముఖ్యమైనది.చిన్న,పెద్ద,ధనిక,బీద లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్న సమస్య దోమలు మరి ఈ దోమలు తరిమి కొట్టడానికి వాటి బాధను తట్టు కోలేక దాదాపు అందరూ కూడా ఆల్ అవుట్ ,కాయిల్స్ రక రకాల సాధనాలు వాడుతుంటారు.ఇలా తాత్కాలికంగా బయట పడిన ఆరోగ్యం మాత్రం పూర్తిగా దెబ్బతింటుంది అందుకే ఈ దోమల నివారణకు ఆరోగ్యమైనా చక్కటి ఒక్క ఒంటింటి చిట్కాతో దోమల్ని తరిమేయొచ్చు.
కావాల్సిన పదార్ధాలు:
లవంగం నూనే ,కొన్ని నీళ్ళు
తయారీ విధానం :
ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోని అందులో లవంగం నూనే ,తగినన్ని నీళ్ళు పోసిబాగా షాకే చేయాలి.ఇలా షాకే చేసిన తర్వాతా దానిని ఒక ఖాళి స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఆ తర్వాతా దోమలు ఎక్కువగా ఉన్నాయనుకున్న ప్రదేశంలో,గది మూలల్లో ఇంకా మీ ఇంటి ఆవరణలో ఎక్కడ దోమలు ఎక్కువ ఉంటాయో ఆ ప్రదేశాలలో స్ప్రే చేయాలి. ఆ దెబ్బకు లవంగం నూనె ఘాటుకు తుఉకోలేక ఆ దోమలు పారిపోతాయి.అందరు ఈ చక్కని ఆరోగ్యమైన వంటింటి చిట్కాను ఫాలో అవ్వండి.
The post డెంగ్యు దోమల్కి తరిమికొట్టే మందు … .ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2XFx3vD
No comments:
Post a Comment