etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, April 2, 2019

మహిళా పోలీసుల డ్యాన్స్..వీడియో నెట్ లో వైరల్ వీడియో

నైరుతి ఢిల్లీ జిల్లా మహిళా పోలీసుల కోసం ‘సునో సహేలీ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు హర్యాన్వీ సాంగ్‌కు డ్యాన్స్ చేసి..కాసేపు సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వప్నాచౌదరి పాపులర్ హర్యాన్వీ సాంగ్ ‘తెరి ఆఖ్య క యొ కాజల్ ’ పాటను ప్లే చేశారు. ట్యూన్ షురూ కాగానే మహిళా పోలీసులు స్టేజీ మీదకు వచ్చి..పాపులర్ పాటకు స్టెప్పులేయడం ప్రారంభించారు. ఐపీఎస్ అధికారిణి బెనిటా మేరీ కూడా వారితో కలిసి స్టెప్పులేయడం విశేషం. మహిళా పోలీసులు మినీ డ్యాన్స్ పార్టీ వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

The post మహిళా పోలీసుల డ్యాన్స్..వీడియో నెట్ లో వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2Vf3X5r

No comments:

Post a Comment