etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, April 22, 2019

కుక్క తెచ్చిన తంటా.. ఆడోళ్ళు, మొగోళ్ళు తేడా లేకుండా డిష్యుమ్ డిష్యుమ్..(వీడియో)

తమ ఇంటి పరిసరాల్లో పెంపుడు కుక్క మలమూత్ర విసర్జన చేస్తోందని యజమానికి చెప్పడంతో అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. ఇరుకుటుంబాలు పిడి గుద్దుల వర్షం కురిపించుకున్నాయి. ఈ ఘటన పెద్దపల్లిలో చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాటుకురి సందీప్‌కు చెందిన పెంపుడు కుక్క.. పక్కింటి పరిసరాల్లో మలమూత్ర విసర్జన విషయం ఆయన దృష్టికి తేవడంతో ఊగిపోయాడు. దీంతో బాధితురాలు పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

The post కుక్క తెచ్చిన తంటా.. ఆడోళ్ళు, మొగోళ్ళు తేడా లేకుండా డిష్యుమ్ డిష్యుమ్..(వీడియో) appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2Ppb350

No comments:

Post a Comment