గుండెపోటుని ఒక నిమిషంలో ఆపడం ఎలా?
1.చాలా వరకు గుండెపోట్లను అరికట్టవచ్చు.
2.కొన్ని మార్గాల ద్వారా గుండెపోటును అరికట్టవచ్చని పరిశోధనలో తెలిపారు.
3.గుండెపోటును అరికట్టడానికి (ఎర్ర మిరప) అవసరం.
4.గుండెపోటు లక్షణాలు గుర్తించిన వెంటనే, అత్యవసర సేవకవర్గాలను సంప్రదించండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, 2008 సంవత్సరంలో 17.3 మిలియన్ల కంటే ఎక్కువ ప్రజలు హృదయ సంబంధిత వ్యాధులైన గుండెపోటు లేదా స్ట్రోక్ ద్వారా మరణించారని బహిర్గతమైంది. శుభవార్త ఏంటంటే, అకాల గుండెపోట్లను 80% వరకు అరికట్టవచ్చు.
కేవలం ఒకే నిమిషంలో గుండెపోటును ఆపడం
కొన్ని మార్గాల ద్వారా గుండెపోటును కేవలం ఒక నిమిషంలోనే అరికట్టవచ్చని నూతన పరిశోధనలో వెల్లడైంది. దీనికి మీకు కావలసిందల్లా కారపు పొడి.’డాక్టర్ జాన్ క్రిస్టోఫర్’, N.D., మరియు ‘డాక్టర్ రిచర్డ్ షుల్జ్’, ‘N.D. ఆఫ్ ద స్కూల్ ఆఫ్ నెచురల్ హీలింగ్’ వారు కనుగొన్న దాని ప్రకారం, రోగి నోట్లోకి ఒక కప్పు కారపు టీ (ఒక కప్పులో వేడి నీరు ఒక టీస్పూన్ కారపు పొడి వేసి)ని పోయడం ద్వారా ఆమె/అతనిలో గుండె పోటును నివారించడానికి సహాపడుతుంది.నిజానికి, ఈ గుండె పోటు సమయంలో ఈ కారపు పొడి టీని తాగించడం అనే ప్రయోగాన్ని కొందరు వ్యక్తులు ఉపయోగించి, వారి అనుభవాల ఆధారంగా తీసుకోవడం జరిగింది. కారపు పొడి కనీసం 90,000 హీట్ యూనిట్స్ లేదా 90,000 (HU) లో వున్నపుడు మాత్రమే గుండెపోటును అరికట్టవచ్చని ఈ పరిశోధనలో తెలిపారు. ఒకవేళ రోగి స్పృహలో వుంటే వారికి ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ కారంపొడి కలిపి తాగించాల్సిందిగా వారు సిఫార్సు చేస్తున్నారు.
ఒకవేళ వ్యక్తి స్పృహలో లేనట్లయితే, కారం పొడి రసం లేదా ముక్కను కనీసం 90,000 H.U లో అయిన ఉపయోగించాలి. రోగి యొక్క నాలుక కింద కొన్ని చుక్కల కారపు పొడి రసంను ఉంచాలి.’డాక్టర్ జాన్ క్రిస్టోఫర్’ ప్రకారం, అతని 35 సంవత్సరాల వృత్తి జీవితంలో ఇప్పటికీ, ఏ ఒక్క గుండెపోటు కేసును కోల్పోలేదు. ఆ వ్యక్తులు ఇప్పటికి బ్రతికే ఉన్నారు. అయితే దానికి గల ఒకే ఒక కారణం అతను కారంపొడి పరిహార నివారణ మార్గాన్ని అవలంభించడమే.
అత్యవసర చికిత్సను అందించడానికి ఏమి చేయాలి
గుండెపోటు ఎల్లప్పుడూ అకస్మాత్తుగా, ప్రాణహాని కలిగించే సంఘటన కాదు. ఇది ఎక్కువసార్లు గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడం వలన వాటిలో రక్తం మరియు ఆక్సిజన్ స్థాయిలు పుర్తిగా తగ్గటం ద్వారా పరిణమించే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ కొనసాగుతున్నపుడు సుదీర్ఘమైన హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకుండా, నిర్లక్ష్యం చేసినట్లయితే మరింత నష్టం ఎదురవుతుంది.
The post గుండెపోటు లక్షణాలు కనపడగానే వెంటనే ఈ పనులు చేయడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2VKDGMB


No comments:
Post a Comment