etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, April 7, 2019

Breaking News: పవన్ కళ్యాణ్ అభిమానులను శోక సంద్రం లో ముంచే వార్త..ఆందోళనలో రామ్ చరణ్

మరో 4 రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దీనితో రాష్ట్రము లో ఇప్పుడు ఎక్కడ చూసి ఎన్నికల ప్రచార హోరు మోతెక్కిపోతుంది..టీడీపీ ,వైసీపీ ,జనసేన పార్టీల అభ్యర్థులు ఒక్కరిని మించి ఒక్కరు పోటీ పడి మరి ప్రచారం చేస్తున్నారు..ఇప్పటికే టీడీపీ ,వైసీపీ జాబితాలు పూర్తి స్థాయిలో 175 నియోజక వర్గాలకు గాను MLA సీట్లు ఖరారు చెయ్యగా..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా 175 నియోజకవర్గాలకు గాను MLA అభ్యర్థుల్ని ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంబించాడు ..అంటే కాకుండా ఒక్క పక్క జనసేన పార్టీ అధినేత ఇటీవల తానూ గాజువాక ,మరియు భీమవరం నుండి MLA అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేసిన సంగతి మన అందరికి తెలిసిందే…దీనితో ఉత్తరాంధ్ర మరియు పశ్చిమ గోదావరి జిల్లాల రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి..పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం వల్ల వన్ సైడ్ వార్ తప్పదు అన్నట్టు ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఇటీవల అస్వస్థకు గురి అయినా సంగతి మన అందరికి తెలిసిందే..విజయనగరం సభలో వడ దెబ్బకి గురి అయ్యి క్రింద పడిపోయిన పవన్ కళ్యాణ్ తర్వాత హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు..డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలి అని ఆదేశించిన కూడా ఎన్నికలకు సమయం లేనందున స్వయంగా ఆయనే ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నాడు..నిన్న తెనాలి మరియు సత్తెనపల్లి లో సభలు నిర్వహించిన ఆయన ,నేడు విశాఖపట్నం లో పర్యటించనున్నారు..అయితే బాబాయి ఆరోగ్య పరిస్థితి తెల్సుకున్న అబ్బాయి రామ్ చరణ్ వెంటనే హుటాహుటిన విజయవాడ కి చేరుకున్నారు..జనసేన పార్టీ తరుపున తన వంతు సహాయంచేయ్యడానికి ,బాబాయి కి సేవలు చేసుకోవడానికి ఎన్నికల ప్రచారం లో పాల్గొనబోతున్నాడు.#RRR మూవీ షూటింగ్ లో కాలికి తీవ్రంగా గాయం అయినా కూడా లెక్క చెయ్యకుండా బాబాయి కోసం వెంటనే పరుగులు పెట్టాడు..దీనిని బట్టే చెప్పొచ్చు రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమా అనేది

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్త మిత్రుడు మరియు సినీ నటుడు అలీ తమ్ముడు ఖయ్యుమ్ నేడు  జనసేన పార్టీ లో చేరాడు..అన్న అలీ వైసీపీ పార్టీ లో చేరిన తానూ మాత్రం పవన్ కళ్యాణ్ వెంట నడుస్తాను అని అనాథ విభేదించి నేడు జనసేన పార్టీ లో చేరాడు..నిన్న మొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి ,బహుజన సమాజ్ వాద్ పార్టీ అధినేత మాయావతి గారితో పవన్ కళ్యాణ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలు ఎలాంటి ఘానా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…హైదరాబాద్ నడి బొడ్డున నిన్న సాయంత్రం LB స్టేడియం లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణ లో ఉన్న ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా చేసింది..అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా ఉన్న తెలంగాణ ప్రాంతానికి జనసేన పార్టీ బలమైన ప్రత్యామ్న్యాయం లా ఎదిగేందుకు నిన్న బీజం పడింది..రాబొయ్యే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో బలైన రాజకీయ శక్తిగా ఎదగబోతుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

The post Breaking News: పవన్ కళ్యాణ్ అభిమానులను శోక సంద్రం లో ముంచే వార్త..ఆందోళనలో రామ్ చరణ్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2Kg6ifq
via IFTTT

No comments:

Post a Comment