etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, May 13, 2019

జాతీయ రహదారి మధ్యలో కారుని ఆపి పవన్ కళ్యాణ్ చేసిన ఈ పని చూస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయనతో ఒక్క సినిమా చేస్తే 40 కోట్ల రూపాయిలు పారితోషికం ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఉన్నారు..ఆయన ప్లాప్ సినిమా కూడా తన తోటి హీరోల హిట్టు సినిమాలతో సమానంగా వసూలు చేస్తున్నాయి అంటేనే చెప్పవచ్చు ఆయన క్రేజ్ ఎలాంటిదో..అలాంటి స్థాయిని ,అలాంటి కెరీర్ ని వదులుకొని ప్రజల కోసం సేవ చెయ్యాలని..బ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థని సమూలంగా మార్చివెయ్యలనే గొప్ప ఉద్దేశం తో ఆయన యుక్త వయసులోనే రాజకీయాల్లో అడుగు పెట్టాడు..చిత్త శుద్దితో జనం కోసం పోరాడుతూ ఆయన చేపట్టిన జనసేన పోరాట యాత్ర కి జనాలు ఎలా బ్రహ్మ రధం పెట్టారో మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ ధాటికి తలా పండిన మహా నేతలు కూడా నిలవలేకపోయి కాళ్ళ బేరానికి వచ్చారు..

ఇంత స్థాయి ,ఇంత జాడ అనుభవిస్తున్న కూడా ఆయనలో ఇసుమంత గర్వం మచ్చుకైనా కనపడదు..ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే తత్త్వం..తన కంటే చిన్న వాళ్ళని గౌరవించాలి అనే అద్భుతమైన లక్షణం నేటి యువతరం కి స్ఫూర్తి దాయకం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఆయన లో ఉన్న సింప్లిసిటీ ని కారుడు గట్టిన పవన్ కళ్యాణ్ దురాభిమాని కూడా మెచ్చుకోకుండా ఉండలేరు..దానికి ఎన్నో ఉదాహరణలు మనం గతం లో చాలానే చూసాము..అయితే ఇటీవల జరిగిన ఒక్క సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ గా మారింది..పవన్ కళ్యాణ్ ఇటీవలే గుంటూరు జిల్లాలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం లో MLA అభ్యర్థులతో ఎన్నికల సరళి పై చర్చలు జరిపారు..అంటే కాకుండా రాబొయ్యే రోజుల్లో ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి అనే దాని పైన కూడా చర్చలు జరిపారు..అయితే పవన్ కళ్యాణ్ తన మంగళగిరికి పోతున్న సమయం లో జాతీయ రహదారి మీద ఒక్క గోవు పవన్ కళ్యాణ్ కారుకి కి అడ్డుగా వచ్చింది..దీనితో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తన కారుని నిలిపి వేసి..స్వయంగా తానె కిందకి దిగి ఆవుని సురక్షితంగా రోడ్డుని దాటించాడు..ఈ దృశ్యాని చూసిన జనసేన పార్టీ నాయకులూ ఆశ్చర్యపోయారు..ఇంత స్థాయిలో ఉన్న ఒక్క వ్యక్తి ఇంత సర్వ సాధారణంగా ఎలా ఉండగలరు అని ఆశ్చర్యానికి గురి అయ్యారు..పవన్ కళ్యాణ్ గారిలో నేర్చుకోవాల్సిన అనేక అంశాలలో సింప్లిసిటీ ఒక్కటి..ఎంత ఎదిగిన వొదిగి ఉండాలి అనే లక్షణం ఉంటే ఎవ్వడైనా కెరీర్ లో శిఖరం స్థాయికి చేరుకుంటారు అని చెప్పడానికి పవన్ కల్యాణే ఉదాహరణ

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post జాతీయ రహదారి మధ్యలో కారుని ఆపి పవన్ కళ్యాణ్ చేసిన ఈ పని చూస్తే ఆశ్చర్యపోతారు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2E0b3Ej
via IFTTT

No comments:

Post a Comment