ఇతన్ని చూసి మన ఎన్టీఆరేగా అనుకుంటున్నారా? అస్సలు కాదు! ఇతను శమీందర్ సింగ్. పంజాబీ యువకుడు. ట్విట్టర్‌లో తన ఫోటోలు, వీడియోలతో హల్ చల్ చేస్తున్నాడు. కారణం ఏంటో అర్థమైందిగా… చూడగానే తారక్ లాగే అనిపించే ఈ సర్ధార్ జీ యంగ్ టైగర్‌కి పెద్ద ఫ్యాన్ కూడా. సోషల్ మీడియాలో అదే చెబూతూ తనకు ఓ సారి అభిమాన హీరోని కలవాలని ఉందంటూ కోరిక వెలిబుచ్చుతున్నాడు. ఇంత వరకూ మన నందమూరి స్టారైతే స్పందించలేదు కానీ… ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం… ఈ మరో తారక్‌ని చూసి మెస్మరైజ్ అవుతున్నారు! చూడాలి మరి… ఈ నార్త్ ఎన్టీఆర్‌కి సౌత్ సూపర్ స్టార్‌ని కలిసే అవకాశం ఎప్పటికి వస్తుందో!
The post యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను పోలిన పంజాబీ, ఎలా ఉన్నాడో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2VS8MoX
No comments:
Post a Comment