etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, May 12, 2019

స్టేజి మీద పవన్ కళ్యాణ్ గురించి అకిరా నందన్ మాట్లాడిన ఈ మాటలు వింటే మీ రోమాలు నిక్కపొడుచుంటాయి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న యువత ఆయనని ఒక్క ఆరాధ్య దైవం ల భావిస్తారు ..తెలుగు సినీ ఇండస్ట్రీ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న ఆయన సినిమాలు వదిలి వెళ్లిపోవడం సినీ ప్రేమికులకు తీవ్రమైన విషాదం అనే చెప్పొచ్చు..గత ఏడాది సంక్రాంతికి విడుదల అయినా అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన ,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం గా మారాడు..రాష్ట్ర రాజకీయాల్లో జనాల నీరాజనాలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు మురిసిపోతున్న కూడా సినిమాలకి దూరం అయ్యాడే అనే బాధ అందరిని వేధిస్తూనే ఉంటది..అయితే అతని త్వరలోనే పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ వెండితెర కి హీరో గా పరిచయం కాబోతున్నట్టు సమాచారం..ఒక్క ప్రముఖ దర్శకుడు ద్వారా అకిరా నందన్ ఘనంగా త్తన మొదటి సినిమాని ప్రారంబించబోతున్నాడు..ఇది అభిమానులకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో లేని లోటు పూడ్చినట్టే అని చెప్పొచ్చు

ఇది ఇలా ఉండగా ఇప్పుడు సొసైల్ మీడియా లో అకిరా నందన్ కి సంబందించిన ఒక్క వార్త అభిమానులను అనందం లో ముంచి ఎత్తుతుంది..విషయం లోకి వెళ్ళితే అకిరా నందన్ చదువుకుంటున్న స్కూల్ లో ఇటీవల anniversary ఫంక్షన్ జరిగింది..ఈ ఫంక్షన్ లో అకిరా నందన్ తన తల్లి తండ్రుల గురించి మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురి అయ్యాడు..ముఖ్యం అతని మాటల్లో పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమో అర్థం కనపడింది..అకిరా మాట్లాడుటూ ” నా తల్లి తండ్రులకి ఎప్పటికి నేను జీవితాంతం రుణ పడి ఉంటాను..ఈనాడు కూడా నాకు ప్రేమాభిమానుల్లో ఎలాంటి లోటు రానివల్లేదు..నాకు మా తండ్రి దైవంకంటే ఎక్కువ..ఆయన నా తండ్రి అవ్వడం నేను నా జీవితం చేసుకున్న అదృష్టం..” అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఎంతో బావోద్వేగంగా మాట్లాడాడు అకిరా నందన్..ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post స్టేజి మీద పవన్ కళ్యాణ్ గురించి అకిరా నందన్ మాట్లాడిన ఈ మాటలు వింటే మీ రోమాలు నిక్కపొడుచుంటాయి appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2JAf2uI
via IFTTT

No comments:

Post a Comment