etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 24, 2019

భీమవరం లో పవన్ కళ్యాణ్ ని ఎంత దారుణంగా మోసం చేసారో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది

కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు నిన్న వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఎన్నికలలో ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కొల్లగొట్టి చరిత్ర తిరగ రాసింది..టీడీపీ ,జనసేన పార్టీలకు మాత్రం ఘోరా పరాభవం ఎదురు అయింది..ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలుగు దేశం పార్టీ కి కేవలం 23 సీట్లు మాత్రమే రాగ…జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో సరికొత్త రాజకీయాలకు తేరా లేపడానికి ప్రయత్నీమ్చినా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానం కి మాత్రమే పరిమితం అయ్యింది..పవన్ కళ్యాణ్ కూడా గాజువాక ,భీమవరం నుండి ఓడిపోవడం ని అభిమానులు జీర్ణించుకోలేక ఉన్నారు..మరో పక్క నారా లోకేష్ కూడా మంగళగిరి లో ఇంటికి ఒక్క AC పంచిన కూడానా గెలవలేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..నిన్నటి ప్రజా తీర్పు ఎవ్వరు ఊహించనిది..మర్చిపోలేనిది

ఇది ఇలా ఉండగా నిన్నటి ప్రజా తీర్పు ఎలా ఉన్న కూడా ,పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ని మాత్రం ఎవ్వరు జీర్ణించుకోలేక పోతున్నారు..ఆయన అభిమానులకే కాదు..యావత్తు సినీ లోకం ని మరియు ప్రత్యర్థులను కూడా పవన్ కళ్యాణ్ ఓటమి శోక సంద్రంలో ముంచి పారేసింది..అయితే పవన్ కళ్యాణ్ ని భీమవరం లో ఓడించడానికి ఒక్క మహా కుట్రని జరిగింది..తొలుత 14 రౌండ్లు లెక్కించాక పవన్ కళ్యాణ్ 13 వేల మెజారిటీ తో గెలుపొందాడు అని అధికారికంగా వార్తలు వచ్చాయి..కానీ గాంధీ శ్రీనివాస్ చివరి నాలుగు రౌండ్లు రే కౌంటింగ్ పెట్టాలి అని డిమాండ్ చెయ్యగా..రీ కౌంటింగ్ పెట్టారు..ఈ రీ కౌంటింగ్ లో ఎవ్వరు ఊహించని మోసం జరిగింది..భీమవరం లో 1 .83 లక్షల మంది ఓట్లు వెయ్యగా అందులో కేవలం 1 .6 లక్షల ఓట్లను మాత్రమే లెక్కించారు..అయితే భీమవరం కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన కుట్రలు ఎలక్షన్ కమిషన్ దాకా చేరాయి అని సమాచారం..పవన్ కళ్యాణ్ భీమవరం నుండి గెలిచినా తర్వాత మల్లి రీ కౌంటింగ్ పెట్టినప్పుడు అంత తేడా తో ఓడిపోవడం ని పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు..అందరూ కుట్ర గా భావిస్తున్నారు.. దీనికి సంబంధించిన వీడియో మీరు కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు..కావున ఈసారి నిపుణుల సమక్షం లో భీమవరం లో రీ కౌంటింగ్ కానీ..రే పోలింగ్ కానీ జరిగే అవకాశం పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది..అయితే 9667655855 నెంబర్ కి ఒక్క missed కాల్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మల్లి రే కౌంటింగ్ పెట్టె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ..కావున జనసైనికులు అందరూ ఆ నెంబర్ కి missed కాల్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము

భీమవరం లో జరిగిన కుట్రలు చూడడానికి ఈ లింక్ ని ఓపెన్ చెయ్యండి —>https://www.youtube.com/watch?v=_8vfxz6k8j4

ఇక జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు అని తెలియగానే అందరూ అతనికి శుభాకాంక్షలు వెల్లువ లా కురిపించారు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్దీ సేపట్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్ కి శుభాకాంక్షలు తెలియ చేసే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం..మరి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక పోతే ఇప్పుడు రాష్ట్రమంతటా ఎక్కడ చూసిన జగన్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు..ఈ నెల 30 వ తారీఖున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..మరి ఇన్ని రోజులు చంద్ర బాబు నాయుడు పాలనని చూసిన ప్రజలు జగన్ పాలన ఎలా ఉంటుందో కూడా చూద్దాం..ఏది ఏమైనా ఈరోజు ఇచ్చిన ప్రజా తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ప్రజల నాడిని పట్టుకోవడం అంత సులభం ఐన విషయం కాదు అని మరోసారి నిరూపితమైనది

The post భీమవరం లో పవన్ కళ్యాణ్ ని ఎంత దారుణంగా మోసం చేసారో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2Hy8r2u
via IFTTT

No comments:

Post a Comment