తెలుగు సినీ పరిశ్రమ లో చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులు వీరిద్దరిని ఆరాధ్య దైవం లా భావిస్తారు..తమ్ముడు అంటే అన్నయకి..అన్నయ అంటే తమ్ముడికి ఎలాంటి ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..చిరంజీవి ఈనాడు కూడా పవన్ కళ్యాణ్ ని తన తమ్ముడి లాగ చూడలేదు సొంత కొడుకు లాగ చూసుకున్నాడు..తెలిసి తెలియని వయసులో ఏమి పని చెయ్యాలో తెలియక పవన్ కళ్యాణ్ ఆత్మ హత్య చేసుకునే ప్రయత్నం నుండి కూడా కాపాడి..తండ్రి స్తానం లో నిలబడి పవన్ కళ్యాణ్ ని సినీ రంగం లోకి ప్రవేశింప చేసాడు మెగాస్టార్..అలాగే పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి గారిని ఏనాడూ అన్నయ్య లాగా బావించలేదు..తండ్రి లా భావించాడు..ఎంత ఎత్తుకి ఎదిగిన అన్నయ్య ముందు చిన్న వాడినే అని సమయం దొరికినప్పుడల్లా నిరూపించుకుంటూనే ఉన్నాడు..అలాంటి సంఘటనలు ఇటీవల ఎన్నో జరిగాయి..ఈరోజు కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది..దాని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు క్రింద చూద్దాము
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో జనం కి దగ్గర అవుతున్నాడు అనే అనందం లో అభిమానులు ఉన్నపటికీ,తమ నాయకుడు తన కుటుంబానికి దూరం గ ఉంటున్నాడే అనే బాధ ప్రతి అభిమాని లో ఉన్నది..అటువంటి అభిమానులకి ఇప్పుడు పండగ లాంటి వార్త..ఈరోజు చిరంజీవి గారి PA కూతురు వివాహం హైదరాబాద్ లో జరిగింది..ఈ వేడుకకి స్వయంగా చిరంజీవి గారు సకుటుంబ సమేతంగా హాజరు అయ్యి వధూవరులను దీవించాడు..ఇదే వేడుకకి పవన్ కళ్యాణ్ కూడా హాజరు అయ్యాడు..చాల కాలం తర్వాత అన్నయ్య చిరంజీవి కుటుంబం తో ఈ వేడుకలో సరదాగా గడిపాడు అట పవన్ కళ్యాణ్..దీనికి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు..ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు ,మరియు ళ్లు అరవింద్ కుటుంబ సభ్యులు..పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ,సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు
ఇది ఇలా ఉండగా ఒక్క పక్క సై రా నరసింహ రెడ్డి షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న చిరంజీవి మరో పక్క తన తదుపరి సినిమాలు కూడా అంగీకరిస్తున్నారు..త్వరలోనే ఆయన వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న టాప్ డైరెక్టర్ కొరటాల శివ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది..దీని తర్వాత చెయ్యబొయ్యే సినిమా కూడా మెగా స్టార్ చిరంజీవి ఇది వరకే ఖారారు చేసాడు..ప్రముఖ నిర్మాత DVV దానయ్య నిర్మాణ సారథ్యం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్క పక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటే..మరో పక్క మెగా స్టార్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు
The post ఈరోజు పెళ్లి వేడుక లో లో చిరంజీవి ఎదురు పడగానే పవన్ కళ్యాణ్ ఏమి చేసాడో చూస్తే ఆశ్చర్యపోతారు appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2vSiKb6
via IFTTT

No comments:
Post a Comment