ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV తమ బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించింది ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది
NDTV సర్వే అంటే ఒక్క బ్రాండ్..పోలింగ్ జరిగిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించింది..ఈ సర్వే లో జనసేన పార్టీ కి కనివిని ఎరుగని ఫలితాలు రాబోతున్నాయి అని తెలుస్తోంది..జనసేన పార్టీ ని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరి నోర్లు మూసుకునేలా ఈసారి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి అంట..ముఖ్యంగా తూర్పు గోదావరి ,పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ఒక్క ప్రభంజనం సృష్టించింది అని ఈ సర్వే లో తేలింది..కృష్ణ మరియు గుంటూరు జిల్లాల్లో కూడా జనసేన ప్రభావం చాల గట్టిగ ఉండబోతుంది అట..ఒక్కసారి జనసేన పార్టీ గెలుచుకోబోయ్యే స్థానాల గురించి ప్రాంతాల వారీగా ఇప్పుడు పూర్తి ఒక్క విశ్లేషానికి వద్దాం..
కృష్ణ జిల్లా :
1.) విజయవాడ వెస్ట్
2 .) విజయవాడ ఈస్ట్
3 .) పెడన
4 .) అవనిగడ్డ
5 .) నూజివీడు
పశ్చిమ గోదావరి జిల్లా :
1 .) భీమవరం
2 .) నర్సాపురం
3 .) పాలకొల్లు
4 .) నిడదవోలు
5 .) తాడేపల్లి గూడెం
తూర్పు గోదావరి జిల్లా :
1 .) కాకినాడ రురల్
2 .) పెద్దాపురం
3 .) కాకినాడ అర్బన్
4 .) ముమీది వరం
5 .) రాజోలు
6 .) పి.గన్నవరం
7 .) రాజముండ్రి
విశాఖపట్నం జిల్లా :
1 .) గాజువాక
2 .) భీమిలి
3 .) అనకాపల్లి
4 .)విశాఖపట్నం ఈస్ట్
ప్రకాశం జిల్లా :
1 .) గిద్దలూరు
గుంటూరు జిల్లా :
1 .) తెనాలి
2 .) గుంటూరు వెస్ట్
3 .) సత్తెన పల్లి
4 .) గుంటూరు ఈస్ట్
5 .)నర్సరావుపేట
6 .) ప్రత్తిపాడు
నెల్లూరు జిల్లా :
1 .కావాలి
రాయలసీమ :
1 .) రైల్వే కోడూరు
2 .) ధర్మవరం
3 .) ఆదోని
4 .) గుంతకల్లు
ఇవే కాకుండా మరో 35 స్థానాల్లో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఇచ్చింది జనసేన పార్టీ..మొత్తం మీద 175 నియోజకవర్గాలలో 65 సీట్లలో జనసేన పార్టీ కి విజయ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది..మొత్తం మీద ఈ ఎన్నికలలో ఎవ్వరు గెలుస్తారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది..జనసేన పార్టీ ఎవ్వరు ఊహించని విధంగా అనూహ్యంగా చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయి అని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం పడుతున్నారు..ముఖ్యంగా జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది…ఒక్క పక్క జగన్ ,చంద్రబాబు నేనే సీఎం అంటూ ధీమాలు వ్యక్తం చేస్తుంటే..పవన్ కళ్యాణ్ మాత్రం నా పని నేను చేసుకుంటూ పొయ్యాను..ఎవ్వరు ఏమనుకున్నా బాలట్ బాక్స్ లో ఫలితం ని ఎవ్వరు మార్చలేరు కదా..మే 23 న మాట్లాడుకుందాం అని పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చాడు.. మరి అందరూ అనుకున్నట్టు జనసేన పార్టీ విజయం సాధిస్తుందా?? లేకపోతే ప్రజారాజ్యం పార్టీ లాగానే ఓడిపోతుందా అనేది తెలియాలి అంటే మరో 10 రోజులు వేచి చూడసిందే..
The post Breaking News: జనసేన పార్టీ పక్కాగా గెలిచే MLA స్థానాలు ఇవే…టీడీపీ -వైసీపీ కి చావు దెబ్బ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2WEYmpD
via IFTTT

No comments:
Post a Comment