ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది
ఇది ఇలా ఉండగా ఇటీవల మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ మంత్రులతో ,MLA లతో ఒక్క సమీక్ష ని నిర్వహించారు..ఈ సమీక్ష లో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అయినంత పని అయ్యింది ..ఈ సమీక్ష లో ఈ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు చూడబోతుంది అనే దాని పై చర్చలు జరిపారు..చంద్రబాబు మాట్లాడుతూ ” మనం 68 స్థానాల్లో ఓడిపోబోతున్నాం..పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మనకి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది..దాదాపుగా 68 స్థానాల్లో మనం అనసేన పార్టీ వల్ల మూడవ స్థానం లోకి పడిపోయాము..పోల్ మనగెమెంత్ లో ఈసారి మన పార్టీ వాళ్ళు బాగా విఫలం అయ్యారు..” అంటూ చంద్రబాబు నాయుడు తనకి వచ్చిన సమగ్రమైన రిపోర్ట్ ని తమ MLA ల ముందు ఉంచారు…దీనిని బట్టి చూస్తే తెలుగు దేశం పార్టీ కి ఈ ఎన్నికలలో 30 సీట్లు అయినా వస్తాయో రావో సందేహమే
ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు
The post పవన్ కళ్యాణ్ ప్రభావం మా పైన చాల గట్టిగ పడింది అన్న మాట వాస్తవమే – చంద్ర బాబు Pressmeet Live appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/2JbNH2R
via IFTTT

No comments:
Post a Comment