etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, June 24, 2019

కలెక్టర్ల సమావేశంలో సీయం జగన్ సంచలన నిర్ణయం

నవరత్నాల అజెండా.. ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. రెండురోజులపాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించనున్నారు.

అవినీతి అక్రమాలతో కట్టబడ్డ ప్రజావేదిక బిల్డింగ్ ని యెల్లుండు నుండి కూల్చివేయాలని ఆదేశం. అక్రమకట్టడాల కూల్చివేత ప్రజావేదిక నుండే ప్రారంభం కావాలని నిర్ణయం. ఒక దమ్మున్న నిజాయితి కలిగిన యువకుడు సీయం అయితే ఎలా ఉంటుందో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు.

ఇంతమంది అధికారులూ,సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రితో సహా కూర్చొని ఇప్పుడు ఈ బిల్డింగ్ లో మాట్లాడుకొంటున్నాము, ఇది సక్రమంగా కట్టిందా ? ఇది అక్రమమని తెలిసీ ఇక్కడే మనం మీటింగ్ పెట్టుకున్నాం. పూర్తి అక్రమం & అవినీతిమయం – కలెక్టర్ల మీటింగ్ లో జగన్.గ్రామ వాలంటీర్ అనే పధకం చదువుకుని ఉద్యోగ అవకాశాలు లేక గ్రామాలలో ఉండిపోతున్న
ఇంటర్, డిగ్రీ యువకుల కోసం. కులం,మతం,వర్గం, పార్టీ చూడం అనేది పధకం రెండవ పాలసీ.

The post కలెక్టర్ల సమావేశంలో సీయం జగన్ సంచలన నిర్ణయం appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2KARh72
via IFTTT

No comments:

Post a Comment