etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, August 16, 2019

అమెరికా రాజధాని వాషింగ్టన్‌డీసీలో జగన్‌..అన్న షూట్ లో సూపర్

అమెరికా రాజధాని వాషింగ్టన్‌డీసీలో యూఎస్‌ ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ హాజరయ్యారు.అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు,అమెరికా పర్యటనకు బయల్దేరిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు వాషిం‍గ్టన్‌ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డల్లాస్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టంచేశారు.

రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని,తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

The post అమెరికా రాజధాని వాషింగ్టన్‌డీసీలో జగన్‌..అన్న షూట్ లో సూపర్ appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2MtQNAX
via IFTTT

No comments:

Post a Comment