etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, August 12, 2019

జనసేన లో కీలక పదవి భాద్యతలు మీరు చేపట్టాలని అనుకుంటున్నారా

ఇటీవల కాలం లో జనసేన బలోపేతం కు ఆసక్తి గల జన సైనికులకు కీలక పదవి భాద్యతలు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్నారు. అయితే దానికి సంబంధించి కీలక మీటింగ్ లలో పవన్ దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 2019 లో పార్టీ పట్ల పూర్తి అవగాహన తో ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేసిన వారికీ, పలు అంశాలపై ఆసక్తి వున్నా వారిని కీలక పదవుల్లో నియమించాలని పవన్ భావించారు. ప్రతి జిల్లా నాయకులూ తో పటు సాధారణ అభిమానులని కలిసి మంచి టాలెంట్ వున్నవారిని నియమించాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడు జనసేన అధినేత నుంచి పిలుపు వస్తదా అని భావించిన అభిమానులకి జనసేన మంచి అవకాశం ఇచ్చింది అని సంబరం పడుతున్నారు.

జనసేన లో కీలక పదవి భాద్యతలు జనసేన లో కీలక పదవి భాద్యతలు చేపట్టాలని భావించే వారు పార్టీ పట్ల పూర్తి అవగాహన అలాగే రానున్న లోకల్ బడి ఎలక్షన్ పై పూర్తి పట్టు సాధించాలని జనసేన భావిస్తుంది. 2019 లో పార్టీ ఎక్కడ వీక్ గ వుంది, బలం గ ఎక్కడ వుంది అన్నదానిపై జనసేన కసరత్తు పెట్టింది. ఒకపక్క బీజేపీ పుంజుకోవాలని చూస్తున్న తరుణం లో జనసేన వ్యూహాలు ఆసక్తి కరంగా వున్నాయి.

The post జనసేన లో కీలక పదవి భాద్యతలు మీరు చేపట్టాలని అనుకుంటున్నారా appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2KvPrmJ
via IFTTT

No comments:

Post a Comment