etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, August 9, 2019

అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమఫలాలు

ప్ర‌జ‌లు మెచ్చుకునేలా మా పాల‌న సాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేద లబ్దిదారులకు అందించేందుకు,వార్డు వాలంటీర్లు సేవా దృక్పథంతో కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పారు. విజయవాడలోని స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం వార్డు వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్దుల శిక్షణా తరగతులకు మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గోని మాట్లాడుతూ వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజల పెన్షన్, రేషన్ కార్డులు వంటి చిన్న చిన్న వాటికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారో పరిశీలించి, దళారీ వ్యవస్థ లేని సుపరిపాలన అందించేందుకు నూతన గ్రామ, వార్డు వాలంటరీర్లతో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు ఆలోచన చేశారన్నారు.

ఎంతోమంది పేద‌ల క‌ష్టాలు తీర్చిన మ‌న‌సున్న మారాజు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభానికి శ్రీకారం చుట్టారని గ్రామ, వార్డు వాలంటీర్లు సేవాభావంతో పనిచేసి ముఖ్యమంత్రి ఆశయసాధనలో భాగస్వాములు కావాలన్నారు. ఎప్పుడో 2015 లో తెలంగాణా లోని నిజామాబాద్ లో ఆశా వర్కర్స్ చేసిన ప్రొటెస్ట్ ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నట్టుగా ట్వీట్ పెట్టాడు. చంద్రబాబు, పచ్చ పార్టీ, పచ్చ మీడియా మొత్తం ఇలాంటి అబద్దాలు చెప్పే బతుకుతున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడం.. రైతుల సంక్షేమం కోసం రుణాలను మాఫీ చేయటమే కాదు.. ఆరోగ్యశ్రీ, 108 ప‌థ‌కాల‌తో ఎంతో ప్రాణాల‌ను కాపాడిన దేవుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికిఅందించటంలో వైయ‌స్ఆర్ చేసిన కృషి చిర‌స్మ‌ర‌ణీయం. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో చంద్ర‌బాబు నాయుడు వంద‌ల కోట్లు దోచుకుని ఇప్పుడు నీతులు చెప్ప‌డం సిగ్గుచేటు.

 

 

The post అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమఫలాలు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2ZJjWL7
via IFTTT

No comments:

Post a Comment