etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, August 9, 2019

సరిలేరు నీకు ఎవ్వరు సైనికుడా …

నిన్నటి నుంచి వేచి చుసిన మహేష్ బాబు అభిమానులకి ఈరోజు మహేష్ ఇచ్చిన గిఫ్ట్ సరిలేరు నీకెవ్వరు టీమ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు అభిమానులకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. అందరూ ఫస్ట్ లుక్ రూపంలో పోస్టర్ తో సరిపెడతారు అనుకుంటే ఏకంగా ఇంట్రో పేరుతో వీడియోనే అభిమానులందరికిని మంచి గిఫ్ట్ ఇచ్చారు. అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇందులో సూపర్ స్టార్ ఆర్మీ లుక్‌లో మహేష్ ను చూసి అభిమానులు ఆనందం అవధులు లేవు . సరిలేరు.. నీకెవ్వరూ.. అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అలరిస్తోంది. తన ట్రేడ్ మార్క్ వాకింగ్ స్టైల్ తో మహేష్ బాబు అదరగొట్టాడు. మహేష్ నిజంగా చెప్పాలంటే సైనికుడి గొప్పదనాన్ని వివరిస్తూ హీరో పాత్ర ఇంట్రోకి లింక్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఐడియా చాల బాగుంది, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరులో రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సోషల్ మీడియాలో మహేష్ కు పుట్టిన రోజు మెసేజ్ ల తో మొత్తం ఒక వైరల్ గ మరి టాలీవుడ్ మొత్తం అవ్వింది. అంతే కాకుండా మహేష్ సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ లుక్ కూడా రావడంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో వున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు మరొక్కసారి సంగీతం ఇవ్వనున్నారు. సినిమా సినిమాకు తనను మరింత సానబెట్టుకుంటూ ప్రయోగాత్మక కథలతోనే అభిమానులను ఆనంద పరుస్తున్న మహేష్ ఈ సంక్రాంతికి సునామి సృష్టించటం కాయం.

The post సరిలేరు నీకు ఎవ్వరు సైనికుడా … appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2YRbPiG
via IFTTT

No comments:

Post a Comment