etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, September 3, 2019

ఏపీ లో జగన్ 100 రోజుల పాలనా ఎలా వుంది

ఏపీ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 100 రోజుల పాలన ఎలా ఉంది? A) Good B) BAd. కులమత,ప్రాంత, పార్టీలు ఇలా ఏ బేధం లేకుండా సంక్షేమ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడతాం. ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో ప్రశ్నలు లేవనెత్తారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన @ncbn వార్నింగులు ఒకేలా ఉంటున్నాయి. యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయానో తెలియదంటాడు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్టనరేమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారు. అయితే ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్ట్‌నర్‌ను ఎవరు గెలిపించారో? అంటూ తనదైన శైలిలో చురకలంటించారు.

మద్యాన్ని ఆదాయ వనరుగా చూడబోమని, పేదల జీవితాలను రోడ్డున పడేస్తున్న మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌.జగన్‌మోహ న్‌రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక తొలి అడుగుగా జిల్లాలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించారు. 2024 నాటికి మద్యాన్ని కేవలం ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడుతూ చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ఆదివారం 55 ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి.

 

The post ఏపీ లో జగన్ 100 రోజుల పాలనా ఎలా వుంది appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar https://ift.tt/2zQeVoU
via IFTTT

No comments:

Post a Comment