etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, November 21, 2019

ఈ పనులు చేస్తే మీకు జీవితంలో గుండె పోటు రానే రాదు, ఎందుకంటే ..?

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి. గుండె పోటు రాకుండా ఉండాలంటే

1. ధూమపానానికి దూరమవ్వాలి
2. కూరగాయలు,ఆకుకూరలు ఎక్కువగా తినాలి
3. కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా చూస్కోవాలి
4. బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి
5. డైలీ వ్యాయమం చేయాలి
6. తగినంత నిద్రపోవాలి
7. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
8. మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి
9. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే చాలా చాలా మంచిది

The post ఈ పనులు చేస్తే మీకు జీవితంలో గుండె పోటు రానే రాదు, ఎందుకంటే ..? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2O40OUK

No comments:

Post a Comment