పులుసు నిమ్మ పొద లేక చిన్నపాటి చెట్టు. దీని కొమ్మలు తేలికగా వుంటాయి. కొమ్మలు దట్టంగా వుంటాయి. వీటి పై కొనదేలిన ముళ్లు వుంటాయి. లేత కొమ్మలు లేత ఆకుపచ్చ రంగులో అండాకారములో వుంటాయి. ఆకులు అంచులు వంకర టింకరగా వుంటాయి. వీటికి చిన్న చిన్న పూలు గుత్తులుగా ఏర్పడతాయి. ఇవి ద్విలింగ పూలు. పూత మొగ్గలు మొదట లేత ఊదా లేక గులాబిరంగులో వుండి క్రమేణ తెలుపు రంగుకి మారతాయి. వీటి రక్షక పత్రాలు ఆకులుకొనదేలి ఆకుపచ్చగా, ఆకర్షక పత్రాలు తెల్లగా, మందంగా ఉంటాయి. కేసరాలు చిన్నవిగా ఉంటాయి. అండాశం ఆకుపచ్చగా, ఉబ్బి వుంటుంది. నిమ్మ వలన లాభాలు..! నిమ్మ వలన చాలా లాభాలున్నాయి.
1. నిమ్మకాయలు తినడం వలన శరీరంలో నీటి నిల్వలను పెంచుతుంది
2. విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది.
3. రోజూ ఉదయం గ్లాసు నీటిలో నిమ్మరసం త్రాగి కలిపి త్రాగితే బరువు తగ్గుతారు
4. చర్మం ముడతలు తగ్గిస్తుంది
5. జీర్ణక్రియను పెంచుతుంది
The post మీరు నిమ్మ తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/338RyD0
No comments:
Post a Comment