ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో మసాజ్ టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి. మసాజ్ వల్ల శరీరానికి ఆరోగ్యమే కాదు, మానసికంగా గానూ స్వస్థత చేకూరుతుంది. కానీ బిజీ లైఫ్ లో మసాజ్ చేయించుకునే తీరికే అందరికీ ఉండడంలేదు. మనం కూర్చున్న చోటే మసాజ్ ద్వారా వెంటనే రిలాక్స్ అవ్వడానికి ఒక టెక్నిక్ దొరికింది. మీ మనస్సులో ఏ మాత్రం టెన్షన్ అనిపించినా, తలనొప్పి కలిగినా రిలీఫ్ కోసం వెంటనే ఈ టెక్నిక్ ప్రయోగించవచ్చు. ఇలా చేయాలి…
* మీ కనురెప్పలు కరెక్ట్ గా మధ్యలో ఉన్న భాగాన్ని ఏదైనా ఒక వేలితో సున్నితంగా నొక్కి పట్టుకోవాలి.
* అక్కడ నుంచి పైకి మూడు సెంటిమీటర్లదాక వేలితో స్పృసిస్తూ మెల్లగా మసాజ్ చెయ్యాలి.
* అలా 60 సెకండ్ల వరకు చేసినా చాలు వెంటనే రిజల్ట్ కనపడటం మొదలవుతుంది. వెంటనే రిలాక్స్ అయ్యిన ఫీలింగ్ ఉంటుంది.
మెదడులోని నర్వస్ టెన్షన్ తగ్గించే భాగం ఇందువల్ల యాక్టివేట్ అవుతుంది. అంతే కాదు కంటి దగ్గర కనిపించే తీరు కూడా మారుతుంది.. అని ఈ టెక్నిక్స్ పై వివరణ ఇచ్చారు నిపుణులు. అందుకే ఎప్పుడైనా తల నొప్పి వచ్చినా, అలసిపోయినా, బాగా టెన్షన్ గా ఉన్నా ఈ టెక్నిక్ అప్లయ్ చేయండి.
The post 1నిముషంలో తలనొప్పి తగ్గే సింపుల్ టెక్నిక్!! appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/just-minet-head-pain/
No comments:
Post a Comment