డయాబిటీస్ ని డయాబిటీస్ మేలిటాస్ అని కూడా అంటారు..ఈ వ్యాధికి చెందిన వారిలో బ్లడ్ గ్లూకోస్ అధికంగా ఉంటుంది. ఇన్సులిన్ హర్మోన్ తగ్గడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. దీంతో శరీరం లోని కాణాలు ఎక్కువగా స్పందించవు. దీని కారణంగా నిరంతరం మందులు వాడాల్సి వస్తుంది. దీని వల్ల విసుగు కూడా అనిపిస్తుంది. షుగర్ ఆధునిక అలవాట్ల వల్ల వస్తున్నా దాన్ని అదుపులోకి తెచ్చి కళ్లెం వేసే సామర్థ్యం మాత్రం సాంప్రదాయ వైద్యానికి ఉందని పదే పదే రుజువవుతోంది. కేవలం ఇంగ్లిష్ మందులు కొన్ని గంటల వరకు మాత్రమే వ్యాధిని నియంత్రణలో ఉంచుతున్నాయే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోతున్నాయి. అందుకే ఓసారి మధుమేహం బారిన పడిన వారు జీవిత కాలం అల్లోపతి మందులు వాడాల్సిన దుస్థితి. అయితే ఆయుర్వేద వైద్యులు కేవలం రోజుకు రెండు ఆకులతో డయాబిటీస్ ని తరిమి కొట్టండని చెబుతున్నారు.
షుగర్ ఉన్నవారు ఈ ఆకులను ట్రై చేస్తే అద్భుతమైన రిజల్టు వస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. అదెలాగో కింద తెలుసుకుని ఆచరిస్తే వ్యాధిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. జిల్లేడు ఆకులను తీసుకుని పాదాలను స్పృశించాలి. ఇందుకోసం రెండు జిల్లేడు ఆకులు ఉంటే సరిపోతుంది. అవి కట్ చేసి పాదాల కింద తిప్పి పెట్టుకోవాలి. ఈ ఆకులని షూ లేదా సాక్సులతో కప్పితే మంచిది. ఇలా రెండు కాళ్ల కింద పెట్టుకుని ఉదయం నుంచి సాయింత్రం వరకు ఉంచుకోవాలి. తరువాత అవి తీసి పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా ఒక వారం పాటు చేయాలి. ప్రతి సారి కొత్త ఆకులనే ఉపయోగించాలి. ఒక వారం తరువాత బ్లడ్ షుగర్ ని చెక్ చేసుకుంటే ఆశ్చర్యపోయే రిజల్టు కనిపిస్తుందట.. షుగర్ లెవెల్స్ తగ్గుతాయని దీనిని అనుభవ పూర్వకంగా వాడిన వారు ఫీడ్ బ్యాక్ ఇచ్చారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఒక వారం రోజుల్లోనే అద్భుతమైన రిజల్టు కనిపిస్తుంది. అయితే మీ షుగర్ లెవెల్స్ తగ్గే దాక చేస్తూ ఉండటం మంచిది.
గమనిక: ఇలా చేసేటప్పుడు ఆ ఆకుల నుండి వచ్చే పాలు మీ కంట్లో పడకుండా జాగ్రత్తపడాలి.. అలా పడితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక గర్భిణులు ఈ చిట్కాని పాటించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.
The post జిల్లేడు తో జస్ట్ ఇలా చేస్తే 7 రోజుల్లో షుగర్ మాయం!! ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/jilled-daibeties-simple-soution/


No comments:
Post a Comment