కొబ్బరినూనె తాగాలి కదా అని…ఏది పడితే అది తాగకూడదు. పరిశుద్ధమైన కొబ్బరినూనెను మాత్రమే తీసుకోవాలి. ఎక్స్ ట్రా వర్జిన్ లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని మార్కెట్లో దొరికే నూనె మాత్రమే వాడాలి. డైరెక్ట్ గా తాగడం ఇష్టపడనివారు సలాడ్స్ లో కానీ, షుగర్ లేని పండ్ల రసాలు, హెర్బల్ టీ వంటి వాటిలో కలుపుకుని తాగవచ్చు. కొబ్బరినూనెను తాగిన మొదట్లో వాంతులు, విరేచనాలు జరుగుతుంటాయి. భయాపడాల్సిన అవసరం లేదు. ఇవి సహజంగా జరుగుతుంటాయి. అయితే తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే వాడకపోవడమే బెటర్.
ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం….
1. కొబ్బరినూనెను నిత్యం తాగడం వల్ల థైరాయిడ్, అధిక బరువు సమస్య పోతుంది.
2. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
3. గ్లూకోజ్ స్థాయి తగ్గి….మధుమేహం అదుపులో ఉంటుంది.
4. చర్మం కాంతివంతంగా మారడంతోపాటు మృదువుగా తయారవుతుంది. అంతేకాదు చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
5. గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగడంతోపాటు శిరోజాలు దృఢంగా, ప్రకాశవంతంగా మారుతాయి.
6. జీర్ణ క్రియ మెరుగు పడటంతో పాటుగా జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి బాధల నుంచి బయటపడవచ్చు.
The post కొబ్బరినూనెతో అధిక బరువు తగ్గవచ్చు! ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FK0B53
No comments:
Post a Comment