etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 15, 2019

తెల్ల జిల్లేడు మీ ఇంట్లో ఉంటే ఇక మీకు తిరుగులేదు!! ఎలానో తెలుసా …!

జిల్లేడు..ఈ మొక్క గురించి వింటే మీకు ఒక విషయం వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ చెట్టు పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయని భయపడుతుంటారు. అయితే జిల్లేడు పాలలో ఉన్న విషంతో కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. జిల్లేడులో మూడు జాతులు ఉన్నాయి. తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, రాజు జిల్లేడు.. తెల్ల జిల్లేడు ను స్వేతార్క మూలంగా సంబోదిస్తూ ఇందులో విజ్ఞాలు తొలగించే వినాయకుడు నివశిస్తాడని మన పెద్దలు చెబుతుంటారు. ఇంకా తెల్ల జిల్లేడుతో కలిగే లాభలు తెలుసుకోండి..

స్వేతం అంటే తెలుపు వర్ణంగా అర్కా అంటే సూర్యుడు అని అర్ధం..స్వేతార్కం ను పొందగలిగి ఇంట్లో పూజలు చేయడం వలన మహా గణపతికి పూజలు చేసినట్టు. ఇలా చేయడం వలన ఇంట్లో సిరిసంపదలు, జ్ఞాన సంపద లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతంగా లేదనీ, ఎప్పుడూ ఏవో గొడవలు, చికాకులు ఉన్నాయని అనుకున్నవారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచే జరుగుతుందని విశ్వాసం. మనం తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుకొని పూజలు చేస్తున్నామో, అలాగే ఈ మొక్కను కూడా ఈ విధంగా చేయవచ్చు. జిల్లేడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఊళ్లలో పంటలు బాగా పండుతాయని, దరిద్రం తొలగిపోతుందని నమ్మకం. చిన్నపిల్లలు మహిళలు రాత్రి సమయంలో నిద్రపోతూ కలలు కంటుంటారు. అటువంటివారు తెల్ల జిల్లేడు ముక్క వేరును తలగడ కింద పెట్టుకొని పడుకుంటే భయాలన్నీ మాయమవుతాయి. ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. జాతక దోషం ఉందనీ గ్రహ దోషం ఉందని కొందరు అంటూ ఉంటారు.. ఇటువంటి వారు శ్వేతార్క గణపతిని ఇంటిలో ఉంచి పూజలు చేస్తే మంచిదని చెబుతున్నారు.

The post తెల్ల జిల్లేడు మీ ఇంట్లో ఉంటే ఇక మీకు తిరుగులేదు!! ఎలానో తెలుసా …! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2FeltRy

No comments:

Post a Comment