అడవిలో ఉండే క్రూర మృగాలు ఇతర జంతువులు కనిపిస్తే వేటాడడం చూశాం. కానీ అవే జంతువులు స్నేహంగా ఉండడం అరుదుగా చూస్తుంటాం. ఇక్కడ చూడండి. భయంకరమైన ర్యాటిల్ స్నేక్, తాబేలు వీపుపై కూర్చొని తీరికగా వెళుతోంది. అత్యంత నిదానంగా నడిచే సరీసృపాల్లో తాబేలు కూడా ఒకటి.. అలాంటిది దానిమీద రెండు కేజీల బరువుండే పాము ఎక్కి కూర్చుంటే ఇంకా నిదానంగా నడుస్తుందా తాబేలు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఈ పాముకు అంత బద్ధకం ఎందుకని కొందరు అంటుంటే.. మరికొందరు పాపం తాబేలు.. బరువుకు బలైందని కామెంట్లు చేస్తున్నారు.
The post ఈ పాముకు మరీ ఇంత బద్దకమా..ఏం జరిగిందో ఒకసారి చుడండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2WfxITQ
No comments:
Post a Comment