etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 15, 2019

మీరు ఏటీఎం పిన్ నంబర్ మర్చిపోయారా..? క్షణాల్లో తెలుసుకోవచ్చిలా..!

మాములుగా ఎవరైనా ఏ.టి.ఎం పిన్ మర్చిపోతే కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డు కి అప్లై చేయడం మాత్రమే చేయాలనుకుంటారు. కాని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. బ్యాంకుకు వెళ్ళాల్సిన పని కూడా లేదు. కేవలం కొన్ని నిమిషాల్లో మీ పిన్ తెలుసుకోవచ్చు.

ఏ.టి.ఎం పిన్ తెలుసుకోడానికి ఇలా చేయాలి:

* ATM కార్డ్
* బ్యాంక్ ఎకౌంట్ నెంబర్
* మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్.

మీకు దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్ లోకి వెళ్లి మీ కార్డు ని పెట్టండి. ఆ తర్వాత..

1. Banking అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
2. Pin Generate లేదా ATM Pin reset అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
3. మీ Account Number ని ఎంటర్ చేయండి
4. మీ Phone number ఎంటర్ చేయండి
5. మీ ఫోన్ కి OTP (One Time Password) వస్తుంది
6. OTP ని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్ ని మార్చితే సరిపోతుంది. పాత పిన్ డిలీట్ అయ్యి కొత్త పిన్ ఆక్టివేట్ అవుతుంది. చాలా ఈజీ గా మీ ఏ.టి.ఎం పిన్ ని పొందవచ్చు. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి..

The post మీరు ఏటీఎం పిన్ నంబర్ మర్చిపోయారా..? క్షణాల్లో తెలుసుకోవచ్చిలా..! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2XZNOSZ

No comments:

Post a Comment