ఫేస్ బుక్ యూజర్స్ కి ఇబ్బందికరమైన అంశాల్లో మనకు సంబంధంలేని వ్యక్తులు మన ప్రొఫైల్ చూడడం.. ముక్కు మొహం తెలియని వారి ప్రొఫైల్ ను ఓపెన్ చేసి ఏమేం పోస్టు చేశారో తెలుసుకునే సదుపాయం ఉండడం ప్రైవసీకి కాసింత ప్రమాదకరమే. ఇక ఆకతాయిలు అమ్మాయిల ప్రొఫైల్స్ ఓపెన్ చేసి అందగా ఉన్న వారి ఇమేజ్ లు సేవ్ చేసుకోవడం తెలిసిందే. అయితే మన ప్రొఫైల్ ను ఎవరు ఓపెన్ చేశారో తెలుసుకోవచ్చు ఇలా..
* టైంలైన్ పై రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ పేజ్ సోర్స్(VIEW PAGE SOURCE) సెలక్ట్ చేయండి. వెంటనే ఓ కోడింగ్ ఉన్న
పేజీ తెరుచుకుంటుంది.
* జస్ట్ ఆ పేజీలో కంట్రోల్ ఎఫ్ నొక్కండి(CTRL+F) ఆ తర్వాత ఇన్షియల్ చాట్ ఫ్రెండ్స్ లిస్టు(InitialChatfriendsList)అని
* టైపు చేసి సెర్చు చేయాలి. వెంటనే కోడింగ్ పేజీలో ఈ అక్షరాలు సెలక్టు అయ్యాక యూజర్ ఐడీలు కనిపిస్తాయి.
* వెంటనే ఆ ఐడీలు కాపీచేసి ఫేస్ బుక్ లో సెర్చ్ చేసినా లేదా
www.facebook.com/ తర్వాత యూజర్ ఐడీని నొక్కినా మీకు ఎవరెవరు మీ ఫేస్ బుక్ అకౌంట్ ని చూశారో తెలిసిపోతుంది.
The post మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ని ఎవరు ఓపెన్ చేశారో తెలుసుకోండిలా..! appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/facebook-see-this-guys/
No comments:
Post a Comment