టీడీపీ ఎన్నికల ప్రచారం స్టార్ క్యాంపైన్‌లో భాగంగా ప్రముఖ సినీ నటి రేవతి ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గంలోని 49వ డివిజన్‌లో, సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం పాలకొల్లులో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు పాలకొల్లు, సాయంత్రం 4 గంటలకు నరసాపురం నియోజకవర్గాల్లో రేవతి ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయంతం చేయాలని పాలి ప్రసాద్ కోరారు.
The post రేపటి నుంచి ఏపీలో నటి రేవతి ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2UrHq85
No comments:
Post a Comment