etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, April 24, 2019

నా అభిమానులు ముఖ్యం-బొడ్డు

మరోసారి వైసీపీ-టీడీపీ కార్యకర్తల దాడులతో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న హుస్సేన్ పురం ఘటనపై మీడియా తో మాట్లాడిన బొడ్డు భాస్కర రామారావు తనకి అభిమానులు ముఖ్యం అని దీనికి పార్టీల రంగు పులవద్దు అని, ఈ ఘర్షణకు పార్టీల సంబంధం లేదు అని అయన చెప్పారు. ఉదయం శ్రీమతి తోట వాణి గారితో కలసి DSP , SP విశాల్ గున్ని గారిని కలిసిన అయినా ఘర్షణ గురించి వివరన ఇచ్చారు. పోలీసులు లాటి ఛార్జ్ చేస్తున్న సమయంలోనే కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయని, దాన్ని వైస్సార్సీపీ నాయకులూ చేస్తున్నట్టు పోలీసులు చిత్రీకరణ చేస్తున్నారని అయన చెప్పారు.

The post నా అభిమానులు ముఖ్యం-బొడ్డు appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2VkWtkr
via IFTTT

No comments:

Post a Comment