టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన కుమారుడు హిమన్ష్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో కేటీఆర్ తన కొడుకును హత్తుకుని అతని గుండెలపై నిద్రపోతున్నారు. “13 ఏళ్లకే మీ కుమారుడు మీకంటే ఎత్తుగా ఉంటే గట్టిగా ఓ హగ్‌ను కాకుండా ఇకేం చెస్తారు” అంటూ ట్విట్ చేశారు.
హిమన్ష్ తాత కేసీఆర్‌తో కలిసి చాలా కార్యక్రమాల్లో కనిపించినప్పటికీ కేటీఆర్ తో బయట కనిపించింది చాలా తక్కువ సార్లే. బయట ప్రతిపక్షాలపై ఫైర్ ఆయె కేటీఆర్ ఇంట్లోని కుటుంబ సభ్యులతో చాలా సఖ్యంగా మెలుగుతారు. విపక్షాలు రాజకీయంగానే కాకుండా తన కుటుంబంపై విమర్శలు చేయడం తనకెంతో బాధను కలిగించాయని కె. తారక రామారావు గతంలో ఆవెదన వ్వక్తం చేశారు. తన కొడుకు శరీరకృతిపై చేసిన కామెంట్లు చూస్తుంటే ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానన్న బాధ కలుగుతుంది అన్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం తగ్గించారు.
తాజాగా కుమారుడి ఆలింగనంలో సేదతీరుతున్న ఫోటోను షేర్ చేశారు. హిమాన్షు తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడుగా గతంలోనే నిరూపించుకున్నాడు ఇటివలే జాతీయ పర్యావరణ పోటీల్లో అగ్ర స్థానం లో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో హిమాన్షు చదువుతున్నాడు.29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ , పునరుత్పాదక వ్యర్ధాలను సేకరించి ఆ పోటిలోఅగ్రస్థానంలో నిలిచాడు.
When you’re just thirteen son stands taller than you and all you want is a bearhug
pic.twitter.com/fBp7N47jOc
— KTR (@KTRTRS) April 13, 2019
The post తన కంటే ఎత్తుకు ఎదిగిన హిమాన్షును చూసి..సోషల్ మీడియా వైరల్ పిక్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2UApcCx


No comments:
Post a Comment