నిను వీడని నీడను నేను.. కలగా మిగిలే కథ నేను.. అని దోమలు కూడా మీరెక్కడ ఉంటే మేమక్కడ అంటున్నాయి. ఫ్లైట్ ఎక్కాలంటే మీకు భయమేమో కానీ మాకేం భయం లేదంటూ హ్యాపీగా విమానం ఎక్కేసి తనవితీరా కుట్టేసి రక్తం పీల్చాలని డిసైడైపోయినట్లున్నాయి. ఢాకా నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ బ్యాట్ పట్టుకుని దోమల్ని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని దోమలు ఉంటే అలా బ్యాట్ పట్టుకుని మరీ చంపేస్తుంది. ప్రయాణీకులపై దాడి చేస్తున్న దోమల్ని నివారించడానికి బ్యాట్ పట్టుకుని వాటి భరతం పట్టింది ఎయిర్ హోస్టెస్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని విమాన సిబ్బంది వ్యాఖ్యానించారు.
Dear @IndiGo6E what’s this
pic.twitter.com/lliHXv2SGP
— ŚŮBBŮ سوبو (@subbureddyy) March 26, 2019
The post విమానంలో దోమలు..దీంతో ఎయిర్ హోస్టెస్ ఏం చేసారో తెలుసా …! వీడియో వైరల్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2G8BvM6





No comments:
Post a Comment