etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, May 16, 2019

అమరావతి లో పవన్ కళ్యాణ్ సరికొత్త ఇల్లు చూస్తే మీ కళ్ళు జిగేలుమంటాయి

ఎన్నడూ లేని విధంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఎంత హోరా హోరీగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవరు అధికారం లోకి వస్తారు అనేదానిపై ఇప్పుడు రాష్ట్ర వైపటంగా చర్చనీయాంశంగా మారింది..అయితే టీడీపీ ,వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు జరిగుతుంది అని అందరూ భావించారు..కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా చాల కఠినతరమైన పోటీని ఇచ్చారు..ముఖ్యంగా ఉత్తరాంధ్ర ,తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో కనివిని ఎరుగని స్థాయిలో వోట్లని నమోదు చేసుకుంది..అయితే ఈ మూడు జిల్లాలో టీడీపీ ప్రభావం అంతంతమాత్రమే అని తెలుస్తోంది..ప్రధానంగా ఈ మూడు జిలాలలో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగినట్టు తెలుస్తోంది..అయితే ఇటీవల india today తన బృందం తో కలిసి ఒక్క EXit పోల్ సర్వే ని నిర్వహించాడు ..ఈ సర్వే లో జనసేన పార్టీ కి ఊహించని ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది

ఇది ఇలా ఉండగా జనసేన పత్తి అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పడు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో తన MLA అభ్యర్థులతో ప్రతి రోజు ఎన్నికల సరళి మరియు ప్రజా సమస్యలపై చర్చలు జరుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..టీడీపీ ,వైసీపీ పత్తి అధికారం మాది అంటే మాది అంటూ తలలు ఎగరేస్తూ విర్రవీగుతుంటే జనసేన పత్తి అధినేత మాత్రం నవ్వుతు తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు..ఇక అసలు విషయానికి వస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతం లో మన రాజధాని అమరావతి లో కొత్త ఇల్లుని ప్రారంభించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆ ఇల్లు నిర్మాణం తుది దశకి చేరుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..త్వరలోనే జనసేనాని సకుటుంబ సమేతంగా ఆ నూతన ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్టు సమాచారం..అంటే కాకుండా ఆయన పోటీ చేసిన గాజువాక ప్రాంతం లో కూడా 24 గంటలు తన ప్రజల కోసం అందుబాటులో ఉండేటట్టుగా ఒక్క ఇంటిని అద్దెకు తీసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ ఇంట్లోకి కూడా గృహ ప్రవేశం చెయ్యబబోతున్నాడు

ఇది ఇలా ఉండగా సాధారణం గా ఎన్నికల సమయం లో సర్వేల పేరు తో ప్రముఖ సంస్థలు ,మీడియా చానెల్స్ హడావుడి చేసే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఎన్నో సర్వేలు మన ముందుకి వచ్చాయి.దాదాపుగా ఆ సర్వేలు అన్ని ఫేక్ అని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా తెలుస్తోంది..అయితే ఇటీవల NDTV ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..ఈ సర్వే ఎవ్వరు ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది..రాబొయ్యే ఎన్నికలలో జనసేన పార్టీ కి 40 కి పైగా సీట్లు ,వైసీపీ పార్టీ కి 70 కి పైగా సీట్లు ..టీడీపీ పార్టీ కి 55 నుండి 60 సీట్లు రాబోతున్నాయి అట…జనసేన పార్టీ కి ప్రతి జిల్లాలో యువత బ్రహ్మ రథం పట్టబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది..యువత వోటింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ఈ సర్వే ద్వారా తేలింది..మరి ఇది ఎంత మాత్రం నియం అనేది తెలియాలి అంటే మరి కొద్దీ రోజలు వేచి చూడక తప్పదు

The post అమరావతి లో పవన్ కళ్యాణ్ సరికొత్త ఇల్లు చూస్తే మీ కళ్ళు జిగేలుమంటాయి appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2Hoi97B
via IFTTT

No comments:

Post a Comment