etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 3, 2019

టీఆర్ఎస్ గెలుపు: మలేసియాలో టీఆర్ఎస్ విజయోత్సవాలు | NRI Malaysia celebrates TRS victory - Etechlooks Telugu

టీఆర్ఎస్ గెలుపు: మలేసియాలో టీఆర్ఎస్ విజయోత్సవాలు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించడంతో ఎన్నారై టీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆట పాటలతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఎన్నారై తెరాస మలేషియా అధ్యక్షులు చిట్టి బాబు మాట్లాడుతూ… తెరాస మలేషియా ఆధ్వర్యంలో “100 కార్లు-100 సీట్లు” అనే నినాదంతో 100 కార్లతో భారీ కారు ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. The post టీఆర్ఎస్ గెలుపు: మలేసియాలో టీఆర్ఎస్ విజయోత్సవాలు appeared first on Etechlooks. http://bit.ly/2IXa385

No comments:

Post a Comment