etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 3, 2019

www.etechlooks.in

పురుష ధర్మం అంటే ఏంటీ ? ఎలా అచరించాలి ? | astrology: ethics of men’s Feature oi-Shashidhar S | Published: Monday, April 8, 2019, 20:37 [IST] డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ – ఫోన్ : 9440611151 స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు.పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది కానీ ఎందుచేతో ఈ పద్యం జనబాహుళ్యం లో లేదు కార్యేషు యోగీ, కరణేషు దక్షఃరూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ధరధర్మనాథః (కామందక నీతిశాస్త్రం) 1.కార్యేషు యోగీ :-పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి 2. కరణేషు దక్షః :-కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. 3. రూపేచ కృష్ణః:-రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి. 4. క్షమయాతు రామః:-ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి 5. భోజ్యేషు తృప్తః-భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. 6. సుఖ దుఃఖ మిత్రం:-సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు. తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు – రిజిస్ట్రేషన్ ఉచితం! Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Allow Notifications You have already subscribed The post పురుష ధర్మం అంటే ఏంటీ ? ఎలా అచరించాలి ? | astrology: ethics of men’s appeared first on Etechlooks. http://bit.ly/2IWjTqC

No comments:

Post a Comment