etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, June 23, 2019

అదే దూకుడు తో ఏడవ వారం రన్ అవుతున్న మహర్షి

మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మహర్షి మే నెలలో రిలీజ్ అయ్యి అద్భుతమైన్స్ రెస్పాన్స్ ని అందుకుంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో గత సినిమా రికార్డ్స్ ని కొడుతూ దుమ్మురేపుతూ ముందుకు పోతుంది. ఈ సినిమా విడుదలై 44 రోజులు అయ్యింది. రిలేస్ డేట్ నుంచి అదే ఊపుతో ముందుకు పోతుంది. మహర్షి తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు సూపర్‌స్టార్ కెరీర్ లో రెండో 100 కోట్ల షేర్ సినిమా ఖాతాలో పడింది.

ఇంతకు ముందు మహేష్ కొరటాల శివ కాంబో లో వచ్చిన భరత్ అనే నేను ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. మాకు ఎప్పటివరుకు సమాచారం మహర్షి 39 రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.109.4 కోట్ల షేర్ ను కొల్లగొట్టినట్లు సమాచారం.చాలా సినిమాలు ఈ వారం విడుదల అవుతున్నా కూడా ధియేటర్ల సంఖ్య ఇంకా పెద్దగానే ఉంది. లాస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమా కన్నా డబుల్ మార్గిన్ తో ఈ థియేటర్ల సంఖ్య ఉంది.

The post అదే దూకుడు తో ఏడవ వారం రన్ అవుతున్న మహర్షి appeared first on Tollywood Superstar.



from Tollywood Superstar http://bit.ly/2xcgpIM
via IFTTT

No comments:

Post a Comment